రంగారెడ్డిహోమ్

దౌల్తాబాద్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రారంభించిన సీఎం

#revanthreddyCM

వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాలను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల భవనాన్ని పరిశీలించిన అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై ప్రజాప్రతినిధులకు పలు సూచనలు చేశారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

Related posts

వైసీపీ రాజకీయాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు శాపం!

Satyam News

పాస్‌పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ గుర్తింపు

Satyam News

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌!

Satyam News

మోడీ ట్రంప్ మధ్యలో ఎలాన్ మస్క్

Satyam News

హరిత ఉద్యమం దేశమంతటా విస్తరించాలి

Satyam News

సామాజిక న్యాయ ఉద్యమ నేత బీపీ మండల్ కు ఘన నివాళి

Satyam News

Leave a Comment