జార్ఖండ్ లో పేపర్ లీక్ నిరసనలపై పోలీసులు లాఠీ చార్జి చేయడాన్ని నిరసిస్తూ ఇండియా కూటమి పార్లమెంటు సభ్యులు పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద నిరసనలు చేపట్టారు. పార్లమెంట్ ప్రధాన ద్వారం ‘మకర్ ద్వార్’...
జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, నిరసనకారులపై పోలీసుల దాడి ఘటనపై ప్రతిపక్షాల ఆందోళనలు, జవాబుదారీతనంపై డిమాండ్ల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం లోక్‌సభలో ఈ అంశంపై స్పందించనున్నారు. ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వచ్చి.....
కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు ఈ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి భవన్, కేంద్ర మంత్రి...
దేశంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు సుదీర్ఘంగా సమావేశం కావడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో తాజా...
జాతీయ గీతాన్ని అవమానిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతున్నది. అందుకోసం రాబోయే పార్లమెంటు సమావేశాలలో ‘ప్రివెన్షన్ ఆఫ్ ఇన్‌సల్ట్స్ టు నేషనల్ ఆనర్ (సవరణ) బిల్లు–2026’ ప్రవేశ పెట్టాలని నిర్ణయం...
దేశంలో విస్తరిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం వెనుక సీపీఎంతో బాటు చైనా కమ్యూనిస్టు పార్టీ మద్దతు ఉన్నట్లు రిపబ్లిక్ టీవీ స్పష్టం చేస్తున్నది. రిపబ్లిక్ టీవీలో ప్రసారమైన ప్రత్యేక కథనంలో “కాక్రోచ్ జనతా...
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ ఆర్థిక శాఖ మంత్రి, మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితురాలిగా పేరుగాంచిన చంద్రిమా భట్టాచార్య పార్టీకి చెందిన...
SIR పై అనుమానాలు వ్యక్తం చేస్తూ 23 రాజకీయ పార్టీలు నేడు భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ కు ఒక లేఖ రాశాయి. ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ, భారత ఎన్నికల...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై దేశ ద్రోహం కేసు పెట్టాలని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కరీంనగర్‌లో నిర్వహించిన “తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు–సాధన” రౌండ్ టేబుల్ సమావేశంలో...
తృణమూల్ కాంగ్రెస్ చీలిపోయింది… శివసేన చీలిపోయింది…. ఇప్పుడు సమాజ్ వాదీ పార్టీ వంతు వచ్చినట్లు కనిపిస్తున్నది. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలకు ఇది సంకేతంగా కనిపిస్తున్నది. ఇప్పుడు సమాజ్ వాదీ పార్టీలో చీలిక సంభవించే...