Category : రంగారెడ్డి

రంగారెడ్డిహోమ్

ఎన్నికల నియమావళికి కట్టుబడి ఉండండి

Satyam News
వికారాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను  ప్రవర్తన నియామవాళికి  అనుగుణంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. జిల్లాలో బహుళ దశల గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంలో, మునుపటి దశల్లో పోలింగ్...
రంగారెడ్డిహోమ్

“తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్” ఏర్పాట్లు పూర్తి

Satyam News
ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్” ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, అధికారులతో కలిసి సమ్మిట్ వేదికలో విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. ముఖ్య కార్యదర్శి సహా పలు...
రంగారెడ్డిహోమ్

మానవహక్కుల మండల్ ఉపాధ్యక్షుడిగా చించొలే

Satyam News
జాతీయ మానవ హక్కుల సంఘం కుత్బుల్లాపూర్ మండల్ ఉపాధ్యక్షుడిగా గాజులరామారం బాలయ్యనగర్‌కు చెందిన చించొలే సాయికుమార్ నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర చైర్మన్ నవోదయ సిద్దార్థ ఆయనకు కూకట్ పల్లి లో నియామకపత్రం అందజేశారు.ఈ సందర్భంగా...
రంగారెడ్డిహోమ్

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కూన శ్రీనివాస్ గౌడ్

Satyam News
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో కెకెఎం ట్రస్ట్ చైర్మన్, కాంటెస్టెడ్ కార్పొరేటర్ కూన శ్రీనివాస్ గౌడ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో లబ్ధిదారులకు మూడు లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఇటీవలే...
రంగారెడ్డిహోమ్

ప్రముఖ కవి అందెశ్రీ ఆకస్మిక మృతి

Satyam News
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రాసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి...
రంగారెడ్డిహోమ్

షాద్ నగర్ లో మెడికల్ షాపుల్లో విస్తృతంగా తనిఖీలు

Satyam News
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ కేంద్రంలో డ్రగ్ ఇన్స్పెక్టర్లు మూకుమ్మడిగా పలు షాపులలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని పలు మెడికల్ షాపులలో ఆకస్మికంగా డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు ప్రవేశించి వారి వద్ద ఉన్న...
రంగారెడ్డిహోమ్

ఫ్రాన్స్ లో తెలంగాణ శాసన బృందం పర్యటన

Satyam News
బార్బడోస్ దేశంలో జరిగిన 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (CPA) కాన్ఫరెన్స్ అనంతరం స్టడీ టూర్లో భాగంగా ఫ్రాన్స్ లో తెలంగాణ శాసన బృందం పర్యటిస్తున్నది. ప్యారిస్ లోని భారతదేశ రాయబార కార్యాలయంలో చీఫ్...
రంగారెడ్డిహోమ్

‘హైడ్రా’ విలువ ఇప్పటికైనా తెలుసుకోండి

Satyam News
హైదరాబాద్ అంబర్‌పేట్‌లో పునరుద్ధరించిన బతుకమ్మ కుంటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర మంత్రులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. చెరువులో బతుకమ్మలు వదిలి గంగమ్మ తల్లికి ప్రత్యేక...
రంగారెడ్డిహోమ్

మల్కాజ్ గిరి  స్టేషన్ లో  8 ఎక్స్ ప్రెస్ లు నిలిపేలా చర్యలు

Satyam News
దూరప్రాంతాల నుండి వచ్చే  రైళ్లను మల్కాజ్గిరి స్టేషన్లలో  నిమిషం పాటు నిలిపితే ప్రయాణికులు ఇక్కడ దిగి తమ  గమ్యస్తానం చేరుకొంటారని  జెడ్ ఆర్ యు సి సి మెంబెర్ నూర్  ఇటీవల రైల్వే సమావేశంలో...
రంగారెడ్డిహోమ్

అధికారుల అలసత్వం..కాలనీ ప్రజల ఆగ్రహం!

Satyam News
బోడుప్పల్ మున్సిపల్ కమిషనర్, అధికారుల అలసత్వం ‘ఈస్ట్ బాలాజీహిల్స్ కాలనీ పార్క్’ ఏర్పాటులో కొట్టొచ్చినట్టుగా కనబడుతోంది. అస్తవ్యస్థ నిర్మాణం.. తీవ్ర తప్పిదాలు..ఘోరమైన నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన పార్క్...