ఇన్‌స్టా పెద్దాయనకు చంద్రబాబు భరోసా….. సిద్దాంతంలో ఇంటరెస్టింగ్ సీన్!
పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో సీఎం చంద్రబాబు నిర్వహించిన భారీ బహిరంగ సభ భూ రికార్డుల పంపిణీలో మైలురాయిగా నిలిచింది. మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా బ్లాక్‌చైన్...
