26.3 C
Hyderabad
September 19, 2026
హైదరాబాద్హోమ్

మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు

మైక్రో ఫైనాన్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. గాయని మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్ బ్యాంకు ఖాతాలను పోలీసులు పరిశీలించారు. రమావత్ మధు బ్యాంకు ఖాతా నుంచి శివ అకౌంట్‌కు మూడు సార్లు డబ్బులు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఖాతాలో డబ్బులు జమ అయిన తరువాత రోజే విత్ డ్రా అయినట్లు తెలిసింది. రమావత్ మధు బ్యాంకు ఖాతాలను సైబరాబాద్ పోలీసులు సీజ్ చేశారు. మధు, హిమకాంత్ రెడ్డి, శివచౌహాన్‌ల బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాలని బ్యాంకులకు లేఖ రాశారు.

Related posts

U Turn: మళ్లీ మాట మార్చిన అమెరికా అధ్యక్షుడు

Satyam News

వనపర్తి చైర్మన్ పదవి బీసీలకు ఇవ్వాలి: సతీష్

Satyam News

సూర్యలంక తీరం లో మరో రెండు రోజుల పాటు నిషేధం

Satyam News

ట్రంప్ భార్యపై సినిమా: 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల

Satyam News

గుట్టలు గుట్టలుగా రద్దయిన నోట్లు

Satyam News

బలిజ భవన్‌ కల్యాణ మండపం ప్రారంబించిన మంత్రి నారాయణ

Satyam News

Leave a Comment