26.3 C
Hyderabad
September 19, 2026
ఆధ్యాత్మికంహోమ్

గాయ‌త్రి గోశాల‌కు మొద‌టి జీతం రూ.1,16,116లు విరాళం

#GayatriGosala

క‌ర్నూలు న‌గ‌ర శివారులోని గాయ‌త్రి గోశాల‌కు క‌ర్నూలుకు చెందిన గ్రంథే వెంకట సాయి శరణ్ రూ.1,16,116లు విరాళం ఇచ్చారు. అమెరికాలోని టెస్లా (Tesla) కంపెనీలో ఉద్యోగంలో చేరిన ఆయ‌న త‌న మొద‌టి జీతం గోశాల‌కు విరాళంగా ఇచ్చారు. ఆయన తండ్రి గ్రంథే వెంక‌ట ముర‌ళీ కృష్ణ‌, త‌ల్లి శ్రీల‌త‌ వెళ్లి గోశాల‌లో గాయ‌త్రి గో సేవా స‌మితి అధ్య‌క్షుడు జ‌గ‌దీష్ గుప్తాకు చెక్కు అందించారు. గోశాల‌కు విరాళం అందించిన ఆయ‌న్ను గోశాల నిర్వాహ‌కులు అభినందించారు. గోమాత ఆశీస్సులు ఉంటాయ‌న్నారు.

Related posts

ఆంధ్రప్రదేశ్ మేల్కొంది దేశం, ప్రపంచం చూస్తోంది!

Satyam News

ఫుజైరా ఓడరేవు పై ఇరాన్ చావుదెబ్బ

Satyam News

ముఖ్యమంత్రే విద్యాశాఖ మంత్రి కావడం మన ఖర్మ

Satyam News

ఏడుకొండలపై నాడు కుట్ర….. YSR అరాచక చరిత్ర ఇదే.!

Satyam News

ఏపీ విద్యాశాఖ సూపర్‌…. లోకేష్‌పై కేంద్ర బృందం ప్రశంసలు

Satyam News

జగన్‌ ఎత్తులు చిత్తు…. వైసీపీలో గందరగోళం..!!

Satyam News

Leave a Comment