ఆత్మీయ ఆతిథ్యానికి చిరునామా అయిన గోదావరి జిల్లా పరిధి కాకినాడ, అమలాపురం పార్లమెంటు కూటమి ప్రజాప్రతినిధులు వారి కుటుంబసభ్యులకు మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో మంగళవారం ఇచ్చిన విందు ప్రేమ ఆప్యాయతలతో సాగింది....
కోట్ల రూపాయల నిధులతో నిర్మాణమైన ఎంటీఎంసీ పరిధిలోని కుంచనపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అలంకారప్రాయంగా మారింది. ఏ జబ్బు చేసిన ఆసుపత్రికి వెళ్లి వైద్యుడికి చూపించుకొని తమ రోగాలను నయం చేసుకుందామని ఎదురుచూస్తున్న...
కడప జిల్లా రాజంపేట పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర జనసేన పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ చైర్మన్ మరియు రాష్ట్ర పోలీస్...
రాజకీయాల్లో టైమ్ అస్సలు బాలేనప్పుడు అందరికీ గుర్తొచ్చేది ఆ దేవుడే. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా సరిగ్గా అలాగే ఉంది. గత ఐదేళ్లు తాడేపల్లి ప్యాలెస్‌కే పరిమితమైన మాజీ ముఖ్యమంత్రి.....
గుంటూరు విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ (V&E) అధికారి D. సూర్య శ్రవణ్ కుమార్ ఆదేశాల మేరకు విజిలెన్స్ బృందం, సత్తెనపల్లి రెవెన్యూ అధికారులతో కలిసి, పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని వడ్డవల్లి ఆంజనేయ స్వామి...
రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్‌లో కల్తీపాల వినియోగంతో మృత్యువాత పడిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. రాజమహేంద్రవరంలో జరిగిన ఈ ఘటనపై శాసన సభలో మాట్లాడిన సీఎం…బాధిత...
విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి గుంకలాం లేఔటులో సోమవారం “కార్డన్ అండ్ సెర్చ్” ఆపరేషన్ నిర్వహించారు.డీఎస్పీ గోవిందరావు ఆధ్వర్యంలో దాదాపు ఒక ప్లటూన్ సిబ్బంది ఏకకాలంలో గుంకలాం లేఔటులోని ఇండ్లు, బహిరంగ ప్రదేశాలల్లో...
శ్రీ సత్యసాయి జిల్లాలో రైస్ పుల్లింగ్ పేరుతో కోట్లాది రూపాయల దోపిడీకి పాల్పడుతున్న వైసీపీ కన్వీనర్, రౌడీషీటర్ చింతకుంట కృష్ణా రెడ్డి (అలియాస్ డిక్కీ బాబు)ని పోలీసులు అరెస్ట్ చేశారు. తలుపుల మండలం వైసీపీ...
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో కల్తీ పాలు పెను కలకలం సృష్టిస్తున్నాయి. నగరంలోని చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్ ప్రాంతాల్లో కల్తీ పాలు సేవించి పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు...
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యాదవోలు గ్రామంలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. ఐదేళ్ల చిన్నారిపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచార యత్నానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, గోపాలపురం...