భారత్ జపాన్ దేశాల మధ్య బంధం పటిష్టం
భారత్–జపాన్ దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు మరింత బలోపేతం కావాలని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని హైటెక్ సిటీ సైబర్ గార్డెన్స్లో ఆదివారం హైదరాబాద్ జపాన్ ఫెస్టివల్–2026...
