రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోళ్లు ఆరంభం
రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి పంటకు సంబంధించి మొక్కజొన్న కొనుగోళ్లు ఆరంభం అయ్యాయి. రాష్ట్రంలో మొక్కజొన్న అంచనా ఉత్పత్తి 43.18 లక్షల మెట్రిక్ టన్నులు. కాగా ఇందులో 21.59 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు జరుగుతాయని ...
