కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, ఆయన కుమార్తె టీ. వీణకు సంబంధించిన ప్రదేశాల్లో ఇన్ ఫోర్సుమెంట్ డైరక్టరేట్ బుధవారం ఉదయం సోదాలు నిర్వహించింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ సంస్థకు సంబంధించిన...
దేశంలో అక్రమ వలసలు మరియు ఇతర “అసహజ కారణాల” వల్ల చోటుచేసుకుంటున్న జనాభా మార్పులను అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోం శాఖ మంత్రి ప్రకటించారు....
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో కేంద్ర మట్టి, పదార్ధాల పరిశోధనా సంస్థ (సి ఎస్ ఎం ఆర్ ఎస్) బృందం మంగళవారం పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలు బుధవారం కూడా కొనసాగనున్నాయి. ఈ బృందంలో...
సెల్ఫ్ గోల్స్ వేసుకొని ఇరుక్కోవడం.. తర్వాత నాలుక కరచుకొని టాపిక్ డైవర్ట్ చేయడానికి ఫేక్ స్టోరీలు ప్రచారం చేయడం వైసీపీకి అలవాటుగా మారింది. వైఎస్ ఫ్యామిలీ రక్త చరిత్రపై జరుగుతున్న చర్చ నుంచి ప్రజల...
లష్కర్ ఏ తొయిబా కు చెందిన సీనియర్ నాయకుడు హఫీజ్ తల్హా సయీద్ ఇటీవల పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ మాజీ ప్రధానమంత్రి, ఆల్ జమ్మూ అండ్ కాశ్మీర్ ముస్లిం కాన్ఫరెన్స్ అధ్యక్షుడు సర్దార్ ఆతిక్...
నిషేధిత జమాత్-ఎ-ఇస్లామీ సంస్థకు సంబంధించిన ఉగ్రవాద నిధుల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ సోమవారం జమ్మూ కాశ్మీర్‌లో కీలక సోదాలు నిర్వహించింది. శ్రీనగర్, షోపియన్ జిల్లాల్లోని మూడు ప్రాంతాల్లో జరిగిన ఈ దాడుల్లో పలు...
అసోమ్ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి పౌరసత్వ చట్టం అమలుకు కీలక అడుగు వేస్తూ “యూనిఫాం సివిల్ కోడ్ అసోమ్ –2026” బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తరఫున పార్లమెంటరీ వ్యవహారాల...
గ్రీన్ కార్డు అంశంలో అమెరికా ఆడుతున్న గేమ్స్ భారతీయ విద్యార్ధుల పాలిట శాపంగా మారుతున్న నేపథ్యంలో భారతీయ విద్యార్ధులు అందరూ ఇప్పుడు యూరప్ వైపు మొగ్గు చూపుతున్నారు. అమెరికా ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన...
తిరుమల గిరులు భక్తులతో పోటెత్తుతున్నాయి. ఏడు కొండలు గోవింద నామస్మరణతో హోరెత్తుతున్నాయి. మండే ఎండలను లెక్క చేయకుండా లక్షలాది మంది భక్తులు శ్రీవారి దర్శనానికి తరలి వస్తున్నారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు రావడంతో.. మే...
భారత్-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతంలో మరోసారి తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సరిహద్దు వెంబడి అక్రమ చొరబాట్లు, స్మగ్లింగ్‌లను అరికట్టేందుకు భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) చేపట్టిన శాశ్వత రక్షణ కంచె నిర్మాణ...