26.3 C
Hyderabad
September 27, 2026

Tag : #TelanganaPolitics

నల్గొండహోమ్

రేవంత్ రెడ్డిని పొగిడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Satyam News
ప్రాంతీయ రింగ్ రోడ్డు (త్రిబుల్ ఆర్) లో భూములు కోల్పోతున్న రైతుల సమస్యలపై యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారంనాడు కీలక సమావేశం జరిగింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జిల్లా...
ప్రత్యేకంహోమ్

ఏపీ ప్రభుత్వంపై కేటీఆర్ ప్రశంసల జల్లు

Satyam News
భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ, రైతులకు నీటి కొరత తలెత్తకుండా...
ముఖ్యంశాలుహోమ్

దేశంలో తొలి సీఎంపీ ప్యాడ్ టెక్నాలజీస్ హబ్

Satyam News
సెమీకండక్టర్ల తయారీ రంగంలో తెలంగాణ మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో చిప్‌ల తయారీలో అత్యంత కీలకమైన కెమికల్ మెకానికల్ పాలిషింగ్ (సీఎంపీ) ప్యాడ్ టెక్నాలజీకి సంబంధించిన దేశంలోనే తొలి హబ్...
రంగారెడ్డిహోమ్

మిడ్జిల్ లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ

Satyam News
మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంతో పాటు, స్థానిక సీనియర్ నాయకుడు ద్యాప గోపాల్ రెడ్డి (గుడియాన్ పల్లి) విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్...
మహబూబ్ నగర్హోమ్

రామరాజ్యం అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

Satyam News
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీరాముడి ఆదర్శాలను అనుసరిస్తూ ప్రజా సంక్షేమ పాలన అందిస్తోందని నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి అన్నారు. భారతీయ జనతా పార్టీ రావణుడి మార్గంలో నడుస్తోందని...
ప్రత్యేకంహోమ్

రిటైర్డ్ అధికారులకే పెద్ద పీట: మారని ఆనవాయితీ!

Satyam News
తెలంగాణలో ప్రభుత్వాలు మారినా, రిటైర్డ్ ఐఏఎస్‌, ఐపీఎస్‌ ఉన్నతాధికారులను ప్రభుత్వ సలహాదారులుగా నియమించే సంప్రదాయం మాత్రం కొనసాగుతోంది. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన చీఫ్ సెక్రటరీలు (సీఎస్‌), డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)లకు...
మెదక్హోమ్

రేవంత్ రెడ్డిది ‘మిషన్ మోడ్’ కాదు.. ‘కమీషన్ మోడ్’

Satyam News
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, ఓటర్ల ముమ్మర సవరణ (SIR) అవగాహన సదస్సుకు మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు....
కృష్ణహోమ్

పవన్ కల్యాణ్ పై విమర్శలకు చంద్రబాబు సమాధానం

Satyam News
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తెలంగాణకు చెందిన కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న విమర్శలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. ఇటువంటి వ్యాఖ్యలు మంచి రాజకీయ విధానం కాదని,...
హైదరాబాద్హోమ్

న్యాయమూర్తి ఎదుటకు బాల్క సుమన్

Satyam News
బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు హిమాయత్‌నగర్‌లోని న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచిన సందర్భంలో తీవ్ర ఉద్రిక్తత, హైడ్రామా చోటుచేసుకుంది. బాల్క సుమన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆయనను మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టేందుకు హిమాయత్‌నగర్‌లోని...
ప్రత్యేకంహోమ్

మంత్రులకు వారానికి ఒక రోజు సెలవు

Satyam News
పీఏసీ (పొలిటికల్ అఫైర్స్ కమిటీ) సమావేశంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అత్యంత కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై ప్రతి వారం ఒక రోజు మంత్రులకు ప్రభుత్వ పనుల నుంచి విరామం ఇచ్చి, పార్టీ...