26.7 C
Hyderabad
September 20, 2026
ఖమ్మంహోమ్

గృహ ప్రవేశం లో గుండె పోటు… సో.. శాడ్

గృహప్రవేశ వేడుకలో ఫోటోదిగుతుండగా గుండెపోటుతో మహిళ కుప్పకూలిన సంఘటన ఖమ్మం లో చోటుచేసుకున్నది. ఖమ్మం నగరంలోని 3 టౌన్ ప్రాంతానికి చెందిన బొమ్మ సుస్మిత ఆమె బంధువులకు చెందిన ఓ గృహప్రవేశ వేడుకకు వెళ్ళింది.

ఫోటో దిగే సమయంలో గుండెపోటు రావటంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. దీనికి సంబంధించిన విజువల్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Related posts

ప్రహ్లాద్ జోషీ కి విద్యాశాఖ అదనపు బాధ్యత

Satyam News

మార్చి 26న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Satyam News

ప్రతి ఓటరును SIRలో భాగస్వామిని చేయండి

Satyam News

అమరావతి అప్‌డేట్: విజయవాడలో కొత్త స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం

Satyam News

జోగి రమేష్ ఇంటికి నిప్పుపెట్టిన టీడీపీ కార్యకర్తలు

Satyam News

నేపాల్ వరద విపత్తు: తెలంగాణ ప్రత్యేక సమన్వయం

Satyam News

Leave a Comment