Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు అని చెప్పిన కూటమి నర్కార్ చివరకు ఉత్తరాంధ్ర వానుల కలలను నాశనం చేసిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఆరోపించారు. తమ ప్రాంతానికి మొదటి సారిగా ప్రధాని మంత్రి...
ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియను మరింత సులభతరం చేసే దిశగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను క్రెడాయ్ (CREDAI) ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు స్వాగతించారు. ఈ సందర్భంగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణను...
వరంగల్‌ను తెలంగాణలోనే రెండో అతిపెద్ద మెడికల్ హబ్ (Medical Hub) గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నదని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఉమ్మడి...
రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమం, మత్స్య రంగ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, సహకార సంఘాల బలోపేతం లక్ష్యంగా జిల్లా మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు, ప్రమోటర్లతో రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన...
తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెప్టెంబర్ 1 నుంచి కేవలం టీ-ఫైబర్ (T-Fiber) ద్వారానే ఇంటర్నెట్ సేవలు...
ప్రముఖ సినీ నటి త్రిష పై పబ్లిక్ మీటింగ్ లో డబుల్ మీనింగ్ డైలాగ్ విసిరిన ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ ను పోలీసులు అరెస్టు చేశారు. తంజావూరులో జరిగిన డీఎంకే నిరసన సభలో...
జాతీయ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ప్రస్తుత ఓటర్స్ అందరికీ ఎన్యుమరేషన్ ఫామ్స్ ను బిఎల్ఓ అధికారులు ఇంటింటికి తిరిగి ఇవ్వడం జరిగిందని హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బిజెపి ప్రధాన...
ప్రస్తుతం విడుదల చేస్తున్న నీరు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినది కాదని, కాంగ్రెస్ హయాంలో నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన నీరేనని రామడుగు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జవ్వాజి హరీష్ అన్నారు....
నిమ్స్ హాస్పిటల్ మరో ఘనతను సాధించింది. రెండున్నర సంవత్సరాల వ్యవధిలోనే నిమ్స్ హాస్పిటల్‌లో 1,000 రొబోటిక్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసినట్లు నిమ్స్ డైరెక్టర్, డాక్టర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. సోమవారం సచివాలయంలో ఆరోగ్యశాఖ...
టెలికాం సేవల నాణ్యతను మెరుగుపరచడానికి భారత టెలికాం నియంత్రణ సంస్థ (TRAI) మరో కీలక ముందడుగు వేసింది. కాల్ డ్రాప్‌లు, కాల్ సమయంలో స్వరం స్పష్టంగా వినిపించకపోవడం, నెట్‌వర్క్ నాణ్యత లోపాలు వంటి సమస్యలపై...