లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రాహుల్ గాంధీపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అలహాబాద్ హైకోర్టులో విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆయనపై నమోదైన ఆదాయానికి మించిన...
మహానగరంలో నానాటికీ పెరుగుతున్న వాహనాల రద్దీకి చెక్ పెడుతూ, నగర రవాణా వ్యవస్థను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (హెచ్-సిటి) ప్రాజెక్టును చేపట్టింది. అందులో...
దేశ సరిహద్దుల్లో క్లిష్ట పరిస్థితుల్లో మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, మానవ అక్రమ రవాణా, అక్రమ వలసలు, నకిలీ కరెన్సీ, వన్యప్రాణులకు సంబంధించిన నేరాలు, ఇతర వ్యవస్థీకృత నేరాలను సమర్థవంతంగా అడ్డుకుంటున్న ఘనత సశస్త్ర సీమా...
మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఇంజాపూర్లో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. అటల్...
నెల్లూరు సిటీ నియోజకవర్గం 15వ డివిజన్ బాలాజీనగర్లో బలిజ, కాపు, తెలగ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన బలిజ భవన్ కల్యాణ మండపాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీటీడీ మాజీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, మాజీ...
తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 2,145 గ్రామీణ రహదారులను అభివృద్ధి చేసే కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ములుగు జిల్లా నుంచి శుభారంభం పలికారు....
విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక వేదిక “ధర్మపథం” కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం జరిగిన కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. విజయవాడకు...
ముంబైలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. దక్షిణ ముంబైలోని నేవీ నగర్ ప్రాంతంలో భారత నౌకాదళానికి చెందిన ఓ నావికుడు, అతని భార్య, ఇద్దరు చిన్నారులు వారి నివాసంలో మృతిచెందినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు....
భారీ భూ కంపంతో అతలాకుతలమైన ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ద్వీపం సహాయం కోసం ఎదురుచూస్తున్నది. శనివారం తెల్లవారుజామున 7.7 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం కుదిపేసింది. ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు 53 మంది మృతి...
ఇరాన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ చేసిన ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశం అయింది. అమెరికా, ఇజ్రాయెల్ పూర్తిగా ఓడిపోయే వరకు వెనక్కి తగ్గేది లేదని ఇరాన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ స్పష్టం...