నిజాయితీగల వ్యాపారవేత్తగా పేరు పొందిన టాటా సన్స్ మాజీ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ను కేంద్రంలో మంత్రిగా తీసుకోబోతున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం అవును అని వస్తున్నది. ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో చేపట్టనున్న...
వివిధ నేరాలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న 9 మంది నేరస్తులను విశాఖ గాజువాక పోలీసులు రికార్డు స్థాయిలో 24 గంటల్లోనే అరెస్టు చేశారు. నేరస్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వరుసగా అరెస్టులు చేస్తున్నామని...
రాష్ట్రంలో ఏ ఘోరం జరిగినా, ఏ నేరం వెలుగుచూసినా దాని వెనుక వైసీపీ నేతల హస్తం ఉండటం కామన్ అయిపోయింది. తాజాగా కాకినాడ పంచాయతీరాజ్ AE నూకరాజు కుటుంబం కేసులోనూ ఇదే నిజమైంది. ఈ...
హిజాబ్ ధరించడంపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. హిజాబ్ ధరించడంపై ప్రయాగ్‌రాజ్‌లోని ఓ పాఠశాలలో చదువుతున్న ఒక మైనర్ విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. పాఠశాల నిర్దేశించిన యూనిఫామ్‌తో...
చైనాతో సరిహద్దు సమస్యలు పరిష్కరించుకోవడానికి భారత్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే భారత జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ సోమవారం నుంచి చైనాలో పర్యటించనున్నారు. భారత్-చైనా సరిహద్దు సమస్యపై ఇరు...
పిల్లల ఆసుపత్రిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ముగ్గురు నవజాత శిశువులు మరణించిన దురదృష్టకర సంఘటన మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్రలోని అమరావతి నగరంలోని ప్రభుత్వ జిల్లా మహిళా ఆసుపత్రిలో సోమవారం తెల్లవారుజామున ఈ విషాదకర...
బంగ్లాదేశ్ లో హిందువులను హతమార్చడం కొనసాగుతూనే ఉన్నది. బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్ నగరంలో ఓ హిందూ కుటుంబం దారుణ హత్యకు గురైంది. పదవీ విరమణ చేసిన హిందూ పాఠశాల ఉపాధ్యాయుడు, ఆయన భార్య, కుమార్తె, కుమారుడు...
మాజీ IAS అధికారి ప్రవీణ్ ప్రకాష్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయన రాజకీయ ప్రవేశంపై ఆసక్తికర చర్చ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 1994 బ్యాచ్ మాజీ IAS అధికారి అయిన ప్రవీణ్ ప్రకాష్,...
చైనా, టర్కియే ల నుంచి పాకిస్తాన్ కు యుద్ధ విమానాల రాకపోకలు ఎందుకు పెరిగాయి? ఇదే విషయం పై ఇప్పుడు భారత భద్రతా వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చైనా, టర్కియే నుంచి...
అర్జున అవార్డు గ్రహీత, తెలంగాణకు చెందిన ప్రముఖ షూటర్ ధనుష్ శ్రీకాంత్ ఎల్బీ స్టేడియంలోని స్పోర్ట్స్ అథారిటీ కార్యాలయంలో స్పోర్ట్స్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏ. సోనీ బాలాదేవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ...