23.9 C
Hyderabad
September 27, 2026

Category : వార్తలు

ముఖ్యంశాలుహోమ్

ఇదేనా మీరు చెప్పే అంతర్జాతీయ ప్రమాణాలు రేవంత్ రెడ్డి?

Satyam News
“ఇదేనా మీరు చెప్పే అంతర్జాతీయ ప్రమాణాలు రేవంత్ రెడ్డి?” అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మాట్లాడితే ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థ...
ముఖ్యంశాలుహోమ్

సెక్రటేరియట్ లో సోలార్ కార్ పార్కింగ్

Satyam News
రాష్ట్ర సెక్రటేరియట్ సోలార్ పార్కింగ్ ను 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని,రాష్ట్ర వ్యాప్తంగా CRIF ద్వారా నిర్మిస్తున్న రోడ్లు, సేతుబంధన్ పథకం బ్రిడ్జిలు,పురోగతిలో ఉన్న పలు ROB పనుల్లో వేగం పెంచాలనీ రాష్ట్ర...
ముఖ్యంశాలుహోమ్

ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక

Satyam News
ఉత్తరాంధ్ర జిల్లాలకు వాతావరణ శాఖ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. ఈ సీజన్‌లో తొలిసారిగా ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ పరిస్థితులు సూచిస్తున్నాయి. ఆగస్టు...
జాతీయంహోమ్

బంగారపు ఉంగరాలు ఇచ్చేస్తున్న తమిళనాడు సీఎం విజయ్

Satyam News
నిజంగానే తమిళనాడు సీఎం విజయ్ అందరికి బంగారపు ఉంగరాలు ఇచ్చేస్తున్నాడు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టే పిల్లలకు బంగారపు ఉంగరం ఇస్తామని విజయ్ గతంలో ప్రకటించారు. ఆ నిర్ణయం మేరకు అందించే ‘థైమామన్ గోల్డ్ రింగ్...
జాతీయంహోమ్

జవాన్ల సంక్షేమానికి మోదీ సర్కార్ కు అత్యంత ప్రాధాన్యత

Satyam News
భారత్–నేపాల్, భారత్–భూటాన్ దేశాల మధ్య ఉన్న సుమారు 2,450 కిలోమీటర్ల పొడవైన అంతర్జాతీయ సరిహద్దుకు భద్రత కల్పించే విషయంలో ఎస్ఎస్ బి సేవలు అభినందనీయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్...
ముఖ్యంశాలుహోమ్

ఏలూరుకు రిలయన్స్ రాక..రూ.2.73 లక్షల కోట్లతో అతిపెద్ద ప్రాజెక్ట్!

Satyam News
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ముఖచిత్రం బిగ్‌ టర్న్‌ తీసుకుంటోంది. ఇప్పటివరకు ఉత్తరాంధ్ర, రాయలసీమకే పరిమితమైన భారీ పెట్టుబడుల ప్రవాహం ఇప్పుడు గోదావరి డెల్టా వైపు మళ్లింది. ఏపీలో కనీవినీ ఎరుగని స్థాయిలో ఏకంగా రూ.2.73 లక్షల...
ప్రపంచంహోమ్

Pirates: రెండు భారతీయ నౌకల హైజాక్

Satyam News
22 మంది భారతీయ నావికా సిబ్బంది ఉన్న రెండు భారతీయ వాణిజ్య నౌకల్ని సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. ఎరిట్రియా జెండాతో ప్రయాణిస్తున్న ‘ఎంటీ సిబు 1’ అనే చమురు ఉత్పత్తుల ట్యాంకర్‌ను ఆగస్టు...
ప్రపంచంహోమ్

సుప్రీంకోర్టు అనుమతి తో భార్య ను కలిసిన ఇమ్రాన్‌ఖాన్‌

Satyam News
పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ (PTI) వ్యవస్థాపకుడు ఇమ్రాన్‌ ఖాన్‌ను ఆయన భార్య బుష్రా బీబీ, సోదరి నోరీన్‌ నియాజీ అడియాలా జైలులో కలిశారు. జైలులో ఉన్న ఇమ్రాన్‌ ఖాన్‌ తన కుటుంబ...
ముఖ్యంశాలుహోమ్

బద్రీనాథ్‌ కేదార్‌నాథ్‌ జాతీయ రహదారిపై రాకపోకలు బంద్

Satyam News
కొండచరియలు విరిగిపడటంతో ఉత్తరాఖండ్‌లో బద్రీనాథ్‌ కేదార్‌నాథ్‌ జాతీయ రహదారి-07పై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దేవ్‌ప్రయాగ్‌, కీర్తినగర్‌ మధ్య భల్లేగావ్‌ సమీపంలో రాళ్లు, మట్టి, ఇతర శిథిలాలు రహదారిపై పడటంతో హైవేను తాత్కాలికంగా మూసివేశారు. కొండ...
జాతీయంహోమ్

విద్యార్ధుల నిరసనలపై ఆదేశాలు: అంతలోనే రాజీ?

Satyam News
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్ధుల నిరసనలకు వ్యతిరేకంగా ఇచ్చిన ఆదేశాలను తక్షణమే ఉపసంహరించుకున్నది. ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీల విద్యార్థులు, యువత నిరసనలు, ఆందోళనల్లో పాల్గొనకుండా సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జారీ చేసిన...