గురువారం భారత స్టాక్ మార్కెట్లు తీవ్రంగా పతనమయ్యాయి. పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇజ్రాయిల్–ఇరాన్ మధ్య ఇంధన మౌలిక వసతులపై దాడులు పెరగడం వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరగడం మార్కెట్లపై...
వచ్చే రెండు, మూడు నెలల్లో డిజిటల్ మీడియా పాలసీని తీసుకు రాబోతున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, పౌర సంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. జర్నలిస్టుల సమస్యలపై శాసన మండలిలో మంగళవారం...
వరంగల్ జిల్లా సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులపై వేధింపులు పెరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా శ్రీచైతన్యలో పని చేస్తున్న ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు సమాచారం. ఉపాధ్యాయులకు బోధనతో పాటు...
ఇజ్రాయిల్ దాడిలో మరణించిన ఇరాన్ ప్రముఖ నాయకుడు అలీ లారిజానీ అంతిమ యాత్రకు లక్షలాది మంది హాజరయ్యారు. భావోద్వేగ వాతావరణంలో కొనసాగిన అంతిమయాత్రలో “మార్టియర్ ముజాహిద్”గా అలీ లారిజానీని కొనియాడారు. దేశ రాజధాని టెహ్రాన్...
అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో గత జగన్ ప్రభుత్వం, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆడిన క్రిమినల్ గేమ్ ఇప్పుడు రివర్స్ అయింది. టీడీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణలపై...
ఏపీలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. అటు ఉగాది, ఇటు రంజాన్ పండుగలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సైతం ప్రజలకు వరుస కానుకలు అందిస్తోంది. నిరుద్యోగుల నుంచి దివ్యాంగుల వరకు, పోలవరం నిర్వాసితుల నుంచి మైనార్టీల...
ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ విధానం 4.0 కింద హెరిటేజ్ సంస్థ విస్తరణ పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు మంజూరు చేసింది. రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కింద రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే ఏ...
పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ముదురుతున్న వేళ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా వేదికగా తప్పుడు సమాచారాన్ని, కల్పిత దృశ్యాలను ప్రచారం చేస్తున్న వారిపై చర్యలకు...
సస్పెన్షన్ బాధతో విజయవాడ నగర పోలీస్ శాఖలో పని చేస్తున్న ఒక ఏఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డ విషాదకర సంఘటన నేడిక్కడ జరిగింది. పటమట పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న గోపి ఈ మేరకు...
ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగుల కోసం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ “దివ్యాంగశక్తి” పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా దివ్యాంగుల ప్రయాణాన్ని సులభతరం...