Month : April 2026

ముఖ్యంశాలుహోమ్

ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల తో ఎమ్మెల్యే అరవింద బాబు భేటీ

Satyam News
పల్నాడు జిల్లా నరసరావుపేట లోక్‌సభ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు మంగళవారం గుంటూరులో సమావేశమయ్యారు. ఈ భేటీలో నియోజకవర్గంలోని పెండింగ్‌లో ఉన్న సమస్యలు, ప్రస్తుత స్థితిగతుల గురించి...
గుంటూరుహోమ్

ఈనాడు రామారావు మాస్టారు ఇక లేరు

Satyam News
పల్నాడు జిల్లా నరసరావుపేట సీనియర్ జర్నలిస్ట్ ఈనాడు రామారావు మాస్టారు (86) సోమవారం రాత్రి కన్నుమూశారు. నరసరావుపేట ఎస్ ఎస్ & ఎన్ కళాశాల లైబ్రరీయన్ గా తన ప్రస్థానం ప్రారంభించిన రామారావు, ఈనాడు...
జాతీయంహోమ్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 10 మంది మృతి

Satyam News
ఛత్తీస్‌గఢ్‌ సక్తి జిల్లాలోని వేదాంత పవర్ ప్లాంట్లో బాయిలర్ పేలడంతో 10 మంది కార్మికులు మృతి చెందగా, సుమారు 40 మంది గాయపడ్డారు. ఈ ఘటన అకస్మాత్తుగా బాయిలర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో జరిగినట్లు...
ముఖ్యంశాలుహోమ్

సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు

Satyam News
ఆంధ్రప్రదేశ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా  సోషల్ మీడియా సంబంధిత కేసులను సమీక్షించి, చట్టవిరుద్ధ కార్యకలాపాల కోసం సోషల్ మీడియా వేదికలను దుర్వినియోగం చేయడంపై కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. WhatsApp,...
మెదక్హోమ్

బుడ్డాయిపల్లి లో దళితబంధు వాహనాలతో భారీ ర్యాలీ

Satyam News
సమాజానికి తిరిగి ఇచ్చేయడం (Pay back to the society) అనే డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఆశయానికి ఆందోల్ నియోజకవర్గంలోని వటపల్లి మండలం బుడ్డాయిపల్లి గ్రామం వేదికైంది. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని గ్రామ దళితబంధు...
ముఖ్యంశాలుహోమ్

క్వాంటం టెక్నాలజీకి అమరావతి లాంచ్ పాడ్

Satyam News
ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌లో ఓ సరికొత్త టెక్ అధ్యాయం ప్రారంభమైంది. దేశంలోనే తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ ఆవిష్కృతమైంది. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, గన్నవరంలోని మేధా టవర్స్ వద్ద  ఏర్పాటు చేసిన...
రంగారెడ్డిహోమ్

డీలిమిటేషన్ తెలంగాణకు ఒక వరం?

Satyam News
దేశవ్యాప్తంగా జరగనున్న డిలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా తెలంగాణకు గణనీయమైన లాభం కలగనున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. 2011 జనగణన ఆధారంగా లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలను 50 శాతం వరకు పెంచే ప్రతిపాదన అమల్లోకి వస్తే రాష్ట్ర...
ప్రపంచంహోమ్

అమెరికా నిర్ణయం పై అడ్డంతిరిగిన సౌదీ అరేబియా

Satyam News
హోర్మోజ్ జల సంధిని మూసి వేయాలని అమెరికా నిర్ణయం తీసుకోవడంపై సౌదీ అరేబియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హోర్ముజ్ జలసంధిని మూసివేయాలనే నిర్ణయాన్ని పునర్విమర్శించాలని, తక్షణమే ఆంక్షలను ఎత్తివేసి చర్చల బాట పట్టాలని...
తూర్పుగోదావరిహోమ్

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాల నిర్వహణ

Satyam News
2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించినట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి...
శ్రీకాకుళంహోమ్

‘ఉద్దానం’లో తొలిసారిగా బయోమార్కర్స్ పరీక్షలు

Satyam News
శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధి మూలాల అన్వేషణ ప్రక్రియ మొదలైంది. నిపుణుల నియామకాలు, మౌలిక సదుపాయాల కల్పన పూర్త‌య్యింది. విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలతో ప్రత్యేకంగా ల్యాబ్ ను  ఏర్పాటు...