23.9 C
Hyderabad
September 27, 2026

Month : July 2026

ప్రత్యేకంహోమ్

కాక్రోచ్ నిరసన: చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఉపేక్షించవద్దు

Satyam News
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కార్యక్రమంలో విధ్వంసానికి పాల్పడిన వారిపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అదే సమయంలో పోలీసులు కరకుగా ప్రవర్తించడాన్ని కూడా తప్పు పట్టింది. విద్యార్థుల...
ప్రత్యేకంహోమ్

ఆకివీడులో రామాలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

Satyam News
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడులో ప్రతిపాదిత శ్రీరామాలయ నిర్మాణానికి సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రామాలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో ఆలయ నిర్మాణానికి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి....
ప్రత్యేకంహోమ్

ఇరాన్ కు రష్యా సహాయం చేస్తున్నది: జెలెన్‌స్కీ

Satyam News
రష్యా తన సైనిక సహకారాన్ని ఇరాన్, ఉత్తర కొరియా, చైనాలకు అందచేస్తోతున్నదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ ఆరోపించారు. ఈ పరిణామాలు ఉక్రెయిన్ యుద్ధాన్ని మరింత సంక్లిష్టంగా మారుస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు....
జాతీయంహోమ్

ధనిక సీఎంలు: డీకే శివకుమార్ టాప్.. చంద్రబాబు రెండో స్థానం

Satyam News
దేశంలోని 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రుల ఎన్నికల అఫిడవిట్లను విశ్లేషించిన అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ADR) తాజా నివేదిక ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం, నలుగురు ముఖ్యమంత్రులు...
ప్రపంచంహోమ్

జెఫ్రీ ఎప్ స్టిన్ మాజీ ప్రేయసికి రూ.850 కోట్లకు పైగా ఆస్తి?

Satyam News
జెఫ్రీ ఎప్ స్టిన్ గుర్తు ఉన్నాడా? లైంగిక అక్రమ రవాణా కేసులతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యక్తి. ఎస్ స్టిన్ ఫైల్స్ పేరుతో సంచలనాలు ఇంకా ఎంతో మంది పీఠాలు కదిలిస్తూనే ఉన్నాయి. అలాంటి...
ప్రత్యేకంహోమ్

కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం

Satyam News
మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌ 48 కిలోల విభాగంలో మీరాబాయి చాను స్వర్ణ పతకం సాధించింది. కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో తొలి బంగారు పతకం నమోదు అయింది. దీనితో అనహత్ సింగ్ చరిత్ర సృష్టించినట్లయింది. ప్రపంచ...
హైదరాబాద్హోమ్

పరారీలో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్‌కృష్ణారెడ్డి

Satyam News
మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలతో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్‌కృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంబంధిత...
కృష్ణహోమ్

బొండా ఉమా వివరణ తీసుకోండి.. చంద్రబాబు ఆదేశాలు

Satyam News
వైకాపా నేతలతో కలిసి వేదికను పంచుకోవడంపై.. తెదేపా ఎమ్మెల్యే బొండా ఉమా నుంచి వివరణ తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇందుకు సంబంధించిన బాధ్యతను తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి...
సంపాదకీయంహోమ్

కొత్త కోడలిపై కిరాతకం: దుర్గమ్మతో ఆటలు…

Satyam News
మాజీ మంత్రి జోగి రమేష్ తన మతాన్ని దాచిపెట్టి కొడుకు పెళ్లి చేసినట్లు ఆయన కొత్త కోడలు పెట్టిన కేసు వివరాలు పరిశీలిస్తే స్పష్టం అవుతున్నది. వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక...
ప్రపంచంహోమ్

వజ్రాల వ్యాపారి కిడ్నాప్: రూ.44 కోట్లు చెల్లింపు

Satyam News
ఒక వజ్రాల వ్యాపారిని కిడ్నాపర్ల చెర నుంచి విడిపించుకోవడానికి ఆయన కుటుంబం రూ.44 కోట్లు చెల్లించింది. ఈ సంఘటన మాలీలో జరిగింది. భారత సంతతికి చెందిన వజ్రాల వ్యాపారి ధీరు రమాణిని కొందరు కిడ్నాప్...