విశాఖపట్నంలోని గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో గల బి.హెచ్.పి.వి (BHPV) కూడలి వద్ద అత్యంత విషాదకరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిగ్నల్ పాయింట్ వద్ద నిలిచి ఉన్న ద్విచక్ర వాహనాలను, ఒక ఇన్నోవా కారును...
మనం దినపత్రిక ఉత్తరాంధ్ర రీజినల్ బ్యూరో ఎం వి ఎస్ జి తిలక్ కను పత్రిక యాజమాన్యం ఘనంగా సత్కరించింది. మనం దినపత్రిక ఆంధ్రప్రదేశ్ లో సంచలన కథనాలు ప్రచురిస్తూ ఎంత ప్రజాదరణ పొందుతూ...
విశాఖపట్నం మర్రిపాలెం ఉడా లేఔట్ రెసిడెన్సిల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో వినియోగదారుల జిల్లా కమిషన్2 ప్రెసిడెంట్ జీ వెంకటేశ్వరి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె...
శ్రీలంక తీర ప్రాంతంలో ఇరాన్‌కు చెందిన ఓ నౌకపై సబ్‌మరైన్ దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో కనీసం 101 మంది గల్లంతయ్యారని, ఒకరు మృతి చెందగా 78 మంది గాయపడ్డారని శ్రీలంక నౌకాదళం,...
అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, చిరు ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని హోంమంత్రి అనిత తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలోనే తొలిసారిగా రెండు సార్లు అంగన్వాడీ వేతనాలు పెంచిన...
విజయనగరం జిల్లాలో మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులకు తానే శంకుస్థాపన చేసి తానే ప్రారంభించిన ఘనతను రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు సాధించారని ఎం.ఎల్.ఏ కిమిడి కళా వెంకటరావు పేర్కొన్నారు. చీపురుపల్లి మండలం రావివలస లో ...
కూకటి వేళ్లతో గంజాయి నిర్మూలనను పోలీస్ శాఖ చేపడుతోందని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాధ్ జెట్టి బుధవారం అన్నారు. పోలీస్ రేంజ్ పరిదిలో ఐదు జిల్లాల ఎస్పీలతో డీఐజీ గోపీనాధ్ జెట్టి సమీక్షించి 20...
గ్లోబల్ ఐటీ మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేకస్థానంలో నిలపాలన్న లక్ష్యం దిశగా మరో అడుగు వేసింది కూటమి ప్రభుత్వం. విశాఖపట్నంను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా మార్చడమే లక్ష్యంగా చేపట్టిన AI డేటా సెంటర్ ప్రాజెక్టును మరింత...
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటను అడ్డుకునేందుకే విశాఖ ఏయూలో జరిగిన దాడికి కారణమని హిందుత్వ సంఘాలు పేర్కొన్నాయి. గడచిన ముప్పై ఏళ్లుగా విశాఖ ఆంద్రయూనివర్సిటీలో జరుగుతున్న ఆర్.ఎస్.ఎస్ శాఖ పై ఎస్.ఎఫ్.ఐ, దాడి చేయడం...
తిరుమల దేవదేవుని లడ్డూ కల్తీపై ఈరోజు విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం (ఆందోళన) నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు ఆధ్వర్యంలో తయారయ్యే ప్రసాదమైన లడ్డూలో కల్తీ జరిగిందనే...