Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్ మీడియాలో వార్ మొదలైంది. పవన్ రాజకీయ నిర్ణయాలపై తనదైన శైలిలో స్పందించే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా చేసిన...
భారతదేశ తూర్పు తీరంలో ఆంధ్రప్రదేశ్ మేజర్ షిప్పింగ్ హబ్‌గా అవతరిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఐదు మేజర్ పోర్టులు ఆపరేషన్‌లో ఉండగా, కొత్తగా మరో ఐదు పోర్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిలో మూడు నౌకాశ్రయాలు…...
కేరళ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఈ విషయాన్ని కేరళ ముఖ్యమంత్రి వీ డీ సతీషన్ వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఒత్తిడిలో ఉందని గురువారం విడుదల చేసిన శ్వేతపత్రంలో పేర్కొన్నారు. ‘కేరళ...
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మరో కొత్త తలనొప్పి ప్రారంభం అయింది. పార్టీలో ఒక వైపు చీలికతో రాజకీయ పరమైన ఇబ్బందులు ఎదుర్కుంటుంటే మరో వైపు అవినీతి ఆరోపణలలో విచారణ వేగవంతం...
డిఎస్సీ 2025 లో స్పోర్ట్స్ కోటా నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. “గొడ్డలి పార్టీకి విమర్శలు చేయడం, విధ్వంసకర రాజకీయాలు చేయడం తప్ప మరేమీ చేతకాదు” అని వ్యాఖ్యానించారు....
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తెలంగాణకు చెందిన కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న విమర్శలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. ఇటువంటి వ్యాఖ్యలు మంచి రాజకీయ విధానం కాదని,...
ఈ నెల చివరన పదవీ విరమణ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పదవీ కాలాన్ని మరోసారి పొడిగించాలంటూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు...
హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం వద్ద బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సిద్ధిపేట జిల్లా కొండపోచమ్మపల్లికి చెందిన దంపతులు కృష్ణయ్య, సాయమ్మ తమ భూమి వివాదానికి సంబంధించి అధికారులు స్పందించడం లేదని ఆరోపిస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు....
సంగారెడ్డి జిల్లా సింగూరు ముంపు ప్రాంతంలో మంత్రి బామ్మర్ది అక్రమ కట్టడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది . ముంపు ప్రాంతంలో ని ఎఫ్ టి ఎల్ లో చదును చేస్తున్నారంటూ గత మూడు...
రాజకీయాల్లో సెంటిమెంట్, సింపతీ అనేవి అత్యంత బలమైన ఆయుధాలు. అందులో సందేహం లేదు. కానీ, ఒకే అస్త్రాన్ని మాటిమాటికీ ప్రయోగిస్తే అది తుప్పు పట్టిపోతుంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో వైసీపీ అనుసరిస్తున్న వ్యూహాలు చూస్తుంటే,...