Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. 16 ఆర్ధిక సంఘం సిఫారసుల మేరకు 16,627 కోట్ల రూపాయలను గ్రాంట్ రూపంలో మంజూరు చేసింది. ఇందులో బేసిక్ గ్రాంట్...
భారత్ తన రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకునే దిశలో మరో విజయం సాధించింది. భారతదేశ వాయు రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తూ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) దీర్ఘ శ్రేణి...
ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులు రాజ్ కెసిరెడ్డి, వాసుదేవరెడ్డిని ఈడీ అరెస్టు చేసింది. హైదరాబాద్‌లోని వారి ఇళ్లలో సోదాలు నిర్వహించిన అధికారులు ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లి ఈడీ కోర్టులో వారిని...
కార్వేటినగరం శ్రీ రుక్మిణి–సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఉదయం జరిగిన హనుమంత వాహనసేవ భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తింది. స్వామివారు శ్రీరామచంద్రుని అలంకారంలో హనుమంత వాహనంపై విరాజిల్లుతూ భక్తులకు దివ్య...
తెలంగాణ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వార్షిక స్పోర్ట్స్ మీట్ లో రెండో రోజు ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. హైదరాబాద్ ఎల్బి స్టేడియం లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ స్పోర్ట్స్ మీట్...
రాష్ట్రంలో ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శకమైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో ఆర్డీవో, తహసీల్దార్ మరియు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్,...
రాష్ట్రంలో వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావడం కూడా ఓర్వలేక గొడ్డలి పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి మెగా డీఎస్సీపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ మరో రాజకీయ డ్రామాకు తెరలేపారని టీడీపీ...
మాజీ ముఖ్యమంత్రి జగన్ శవ రాజకీయాలకు కేరాఫ్ ఆఫ్ అడ్రస్ అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. సొంత తండ్రి, బాబాయ్ చావులను నిచ్చెన మెట్లుగా చేసుకొని.. సాధారణ ఎంపీ స్థాయి నుంచి...
రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ల పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ అంతరాయాలు, లో వోల్టేజ్ సమస్యల పరిష్కారానికి...
అమరావతి రాజధాని అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడిందని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. అమరావతిలో సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ ఆఫీస్ అకామిడేషన్ (సీజీజీపీఓఏ) ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం...