తిరుపతి, విశాఖ అభివృద్ధికి కేంద్రం భారీ నిధులు
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి సరికొత్త ఊపు రానుంది. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి, సాగరతీర నగరం విశాఖపట్నంలను పర్యాటక గమ్యస్థానాలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్...
