Tag : #InternationalNews

ప్రపంచంహోమ్

ఇరాన్ పై యుద్ధంలో భారత్ రాయబారం?

Satyam News
పశ్చిమ ఆసియాలో అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ మధ్యవర్తిత్వం వహించాలనే డిమాండ్ పెరుగుతోంది. ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. యుద్ధం నిలుపుదల చేయడంలో...
ప్రత్యేకంహోమ్

దుబాయ్ ఎయిర్ పోర్టు పై మళ్ళీ దాడి

Satyam News
మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల మధ్య సోమవారం తెల్లవారుజామున దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB) సమీపంలో ఇరాన్ డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ దాడిలో విమానాశ్రయానికి సమీపంలోని ఒక ఇంధన ట్యాంక్ లక్ష్యంగా డ్రోన్...
ప్రత్యేకంహోమ్

అమెరికా యుద్ధ విమానాన్ని ధ్వంసం చేసిన ఇరాన్?

Satyam News
ఎంతకూ తన పోరాటం ఆపని ఇరాన్ తాజాగా అమెరికా యుద్ధ విమానాన్ని ధ్వంసం చేసిన సంఘటన సంచలనం కలిగిస్తున్నది. ఇరాన్‌పై జరుగుతున్న సైనిక చర్యల నేపథ్యంలో అమెరికాకు చెందిన ఒక సైనిక ఇంధన సరఫరా...
కరీంనగర్హోమ్

కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల  గ్యాస్ కొరత

Satyam News
పశ్చిమాసియాలో  జరుగుతున్న యుద్ధం కారణంగా, భారతదేశానికి గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడి వంటగ్యాస్, కమర్షియల్ సిలిండర్ల కొరత తీవ్రమైంది. ఈ సంక్షోభం వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతుండగా, సామాన్యులు గ్యాస్ బుకింగ్స్, డెలివరీలో తీవ్ర...
ప్రత్యేకంహోమ్

అమెరికా ఆయిల్ టాంకర్ పై ఇరాన్ దాడి?

Satyam News
ఇరాక్ తీరానికి సమీపంలో అమెరికాకు చెందిన ఆయిల్ ట్యాంకర్‌పై దాడి జరిగిన ఘటన అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. అమెరికా యాజమాన్యంలో ఉన్న సేఫ్ సీ అనే ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దళాలు దాడి చేసినట్లు...
ప్రపంచంహోమ్

దుబాయ్ ని వదిలి వెళుతున్న ప్రవాసులు

Satyam News
పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు, ముదురుతున్న ఉద్రిక్తతలు దుబాయ్‌లో విషాదకరమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఇరాన్ దాడుల భయంతో సురక్షిత ప్రాంతాలకు ప్రవాసులు వెళ్ళి పోతున్నారు. తమతో పాటు ఇన్నాళ్లు కలిసి ఉన్న పెంపుడు జంతువులను...
ప్రత్యేకంహోమ్

యుద్ధంపై ఇరాన్ కీలక ప్రకటన: ఇదేమిటీ?

Satyam News
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తాము దీర్ఘకాల యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే పదేళ్లపాటు అయినా యుద్ధాన్ని కొనసాగించే సామర్థ్యం తమకు ఉందని స్పష్టం చేసింది....
ప్రపంచంహోమ్

అబూదాబీ స్వామి నారాయణ ఆలయం మూసివేత

Satyam News
అబూ దాబీ లోని స్వామి నారాయణ (BAPS Hindu Mandir) ఆలయాన్ని “తదుపరి ఆదేశాలు వచ్చే వరకు” తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో యు...
ప్రపంచంహోమ్

డ్రోన్ దాడితో కువైట్ లో మంటలు

Satyam News
కువైట్ సిటీలో ఆదివారం జరిగిన భారీ అగ్నిప్రమాదానికి సంబంధించి కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక ప్రకటన విడుదల చేసింది. కువైట్ సామాజిక భద్రతా సంస్థ (Public Institution for Social Security) ప్రధాన కార్యాలయంలో...
ప్రత్యేకంహోమ్

ఇరాన్ లొంగిపోవాల్సిందే: ట్రంప్ హెచ్చరిక

Satyam News
లొంగిపోతే తప్ప ఇరాన్ తో చర్చలు ఉండవని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కఠినంగా హెచ్చరించారు. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు చేసిన ఈ వ్యాఖ్యలు ఉద్రిక్తతలను మరింత పెంచేవిగా...