ఎవరెన్ని విమర్శలు, అడ్డంకులు సృష్టించినా మూసీ నది ప్రక్షాళన పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మానవ తప్పిదాల వల్ల గొప్ప చరిత్ర కలిగిన హైదరాబాద్ కనుమరుగయ్యే ప్రమాదం...
హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద ఆదివారం (మార్చి 29, 2026) “యువ భారత్ రన్ 2026” కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (DPS) మరియు పల్లవి స్కూల్స్ సంయుక్త...
రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కానీ, గడిచిన ఐదేళ్లు తెలుగుదేశం పార్టీకి అగ్నిపరీక్ష. జగన్ ప్రభుత్వ అణచివేతను తట్టుకుని, శూన్యం నుండి శిఖరానికి చేరడం ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యమైంది. మార్చి 29న పార్టీ 43వ...
అమెరికా, ఇజ్రాయెల్‌లతో తీవ్ర ఉద్రిక్తతలు, దాడులు కొనసాగుతున్నప్పటికీ, ఇరాన్ తన చమురు ఎగుమతుల ద్వారా భారీగా ఆదాయాన్ని గడిస్తోంది. ఫిబ్రవరిలో రోజుకు 115 మిలియన్ డాలర్లుగా ఉన్న ఇరాన్ చమురు ఆదాయం, మార్చి నాటికి...
సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ (MBS), ఇరాన్‌పై దాడులు చేయడానికి వీలుగా తాయిఫ్‌లోని కింగ్ ఫహద్ ఎయిర్ బేస్‌ను అమెరికా దళాలకు అప్పగించారనే వార్తలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఈ...
అమరావతి రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయం మరో కీలక ఘట్టానికి చేరుకుంది. ఈ నెల 28న (మార్చి 28, 2026) ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా ఖరారు...
తెలంగాణ శాసనసభలో ఈ రోజు తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) రద్దు బిల్లు ఆమోదం పొందడం ఆరోగ్య రంగంలో ఒక చారిత్రాత్మక మైలురాయి అని తెలంగాణ (ప్రభుత్వ) నర్సస్ అసోసియేషన్ తెలిపింది. గత...
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) మరియు పార్లమెంట్ స్థానాల పెంపుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న 50 శాతం సీట్ల పెంపు నిర్ణయం దక్షిణాది రాష్ట్రాల...
తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ లేదా వంట గ్యాస్ (LPG) కొరత ఏమాత్రం లేదని తెలంగాణ ప్రభుత్వ పౌర సరఫరాల శాఖ స్పష్టం చేస్తోంది. ఆయిల్ రిఫైనరీల నుండి స్థానిక డిపోల వరకు...
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ చేపడుతున్న యుద్ధం దేశవ్యాప్తంగా మానవాళిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని, ఈ యుద్ధం ద్వారా అమెరికాలోని కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూరుతున్నాయని సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె. నారాయణ ఆందోళన వ్యక్తం...