Author : Satyam News

3186 Posts - 0 Comments
Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
ప్రత్యేకంహోమ్

“లవ్ ఇన్సూరెన్స్” ఈ పదం విన్నారా?

Satyam News
“లవ్ ఇన్సూరెన్స్” ఈ పదం విన్నారా? ఇప్పటి వరకూ విని ఉండకపోతే ఈ వార్త చదవండి. ఇక ఈ ట్రెండ్ పెరిగిపోవడం ఖాయం. చైనాలో ఒక మహిళ దాదాపు 10 సంవత్సరాల క్రితం కొనుగోలు...
ప్రత్యేకంహోమ్

బీజేపీలోకి అవినాశ్‌, వైవీ..??జగన్‌కు హ్యాండ్‌ ఇస్తున్నారా..???

Satyam News
వైసీపీ కీలక నేతలు.. జగన్‌కి హ్యాండ్‌ ఇస్తున్నారా.. సొంత తమ్ముడు, బాబాయ్‌ కూడా.. ఫ్యాన్‌ పార్టీకి టాటా చెప్పేస్తున్నారా అంటే.. ఔననే సమాధానం వినిపిస్తోంది. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి నలుగురు ఎంపీలు గెలిచారు....
గుంటూరుహోమ్

అమరావతి నిర్మాణంలో వైజాగ్‌ స్టీల్‌…. కూటమి ప్రభుత్వం ఉక్కు మద్దతు..!!

Satyam News
ఒక్క పనితో రెండు ప్రయోజనాలు సాధిస్తోంది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం. రాజధాని అమరావతి పనుల్లో భాగంగా ఐకానిక్‌ హైకోర్టు నిర్మాణం కీలక దశకు చేరుకొంది. బేస్‌మెంట్‌, గ్రౌండ్‌ ఫ్లోర్‌తో పాటు ఏడు అంతస్తుల్లో నిర్మిస్తున్న...
ప్రత్యేకంహోమ్

ట్రంప్ హెచ్చరికలతో వణుకుతున్న ఇరాన్

Satyam News
ఇరాన్ పై ప్రత్యక్ష చర్యలకు దిగుతామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో తాము చర్చలకు సిద్ధమని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్‌లో కొనసాగుతున్న నిరసనలపై తీవ్ర అణచివేత నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్...
జాతీయంహోమ్

కోల్డ్ వేవ్ తో అల్లాడుతున్న ఉత్తరాది రాష్ట్రాలు

Satyam News
ఉత్తరాది రాష్ట్రాలు దారుణమైన చలి పరిస్థితులను ఎదుర్కుంటున్నాయి. అనేక ప్రాంతాలలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి రాత్రి ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. చండీగఢ్‌లో సోమవారం తీవ్ర చలి పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు వాతావరణ కేంద్రాల్లో కనిష్ఠ...
ప్రత్యేకంహోమ్

ఇంత డబ్బు ఎక్కడ నుండి వచ్చింది నారాయణ?

Satyam News
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి మాజీ ఐపీఎస్ అధికారి, జేడీ లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ భారీగా నగదును పోగొట్టుకున్నారు అనే వార్త బయటకు వచ్చిన దగ్గర నుంచి పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లక్ష్మీనారాయణ...
ఆధ్యాత్మికంహోమ్

మకర సంక్రాంతి తేదీపై వివాదం: పుణ్యకాలం పోతే పండగ ఎందుకు?

Satyam News
ఈ ఏడాది మకర సంక్రాంతి తేదీపై తెలుగు రాష్ట్రాల్లో మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. భారత ప్రభుత్వ రాష్ట్రీయ పంచాంగం ప్రకారం జనవరి 14 బుధవారమే మకర సంక్రాంతి అని స్పష్టంగా ఉండగా ఆంధ్రప్రదేశ్,...
కృష్ణహోమ్

బందరు పోర్టు కు ఇప్పుడు ‘చంద్ర’ కళ

Satyam News
మచిలీపట్నం తీరంలో దశాబ్దాల కల సాకారమవుతోంది. 1864 నాటి తుఫాను విలయంతో తన ప్రాభవాన్ని కోల్పోయిన ఈ చారిత్రక ఓడరేవు, ఇప్పుడు ఆధునిక ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే గ్రీన్ ఫీల్డ్ పోర్టుగా రూపుదిద్దుకుంటోంది....
మహబూబ్ నగర్హోమ్

సంక్రాంతి పండుగకు ఊరేళ్తున్నారా..! ఈ జాగ్రత్తలు పాటించండి

Satyam News
సంక్రాంతి పండుగ సందర్భంగా అనేక మంది తమ స్వగ్రామాలకు ప్రయాణాలు చేస్తుంటారు. ఈ సమయంలో ఖాళీగా ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని జిల్లా పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు...
ఖమ్మంహోమ్

18 న ఖమ్మం వస్తున్న సీఎం రేవంత్

Satyam News
భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా జనవరి 18న ఖమ్మంలో నిర్వహించనున్న బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. యస్ఆర్ అండ్ బి జిఎన్ఆర్ కళాశాల మైదానంలో జరగనున్న ఈ...