Category : హోమ్

ముఖ్యంశాలుహోమ్

ప్రధాని మోడీతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ

Satyam News
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పదవీ బాధ్యతలు స్వీకరించిన కేవలం 17 రోజులకే తొలి అధికారిక ఢిల్లీ పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని న్యూఢిల్లీలో కలిశారు. ఇటీవల జరిగిన...
ప్రపంచంహోమ్

జూన్ 1 నుంచి అమెరికాతో వాణిజ్య అంశాలపై చర్చ

Satyam News
భారత్–అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. ఒప్పందానికి తుది రూపు ఇవ్వడానికి అమెరికా ప్రతినిధి బృందం జూన్ 1 నుంచి 4 వరకు భారత్‌లో పర్యటించనుంది. ఈ...
ఆధ్యాత్మికంహోమ్

ఇక నుంచి శ్రీవారి భక్తులకు ‘రీ-ఎంట్రీ’ సదుపాయం

Satyam News
తిరుమలలో శ్రీవారి భక్తులు క్యూలైన్లలో నిరీక్షణకు చెక్‌ పెడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకున్నది. సర్వదర్శనం టోకెన్‌ కలిగిన భక్తులు తాత్కాలికంగా క్యూలైన్‌ నుంచి బయటకు వెళ్లి తిరిగి దర్శన సమయానికి...
జాతీయంహోమ్

పినరయ్ విజయన్ ఇంటిపై ఈడీ దాడులు

Satyam News
కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, ఆయన కుమార్తె టీ. వీణకు సంబంధించిన ప్రదేశాల్లో ఇన్ ఫోర్సుమెంట్ డైరక్టరేట్ బుధవారం ఉదయం సోదాలు నిర్వహించింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ సంస్థకు సంబంధించిన...
హైదరాబాద్హోమ్

హైదరాబాద్ రోడ్లపైకి మరో 60 కొత్త ఓలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు

Satyam News
హైదరాబాద్ నగరంలో పర్యావరణ హిత ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. నగరంలో సుస్థిర పట్టణ రవాణా అభివృద్ధికి కట్టుబడి ఉన్న టీజీఎస్‌ఆర్టీసీ (TGSRTC) 500...
కరీంనగర్హోమ్

ధాన్యం కొనుగోలులో రాష్ట్రం విఫలం : కేంద్ర మంత్రి బండి సంజయ్

Satyam News
ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. ధాన్యం కొనుగోలు పైసలన్నీ కేంద్రమే ఇస్తున్నప్పటికీ, వడ్ల కొనుగోలు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి...
మెదక్హోమ్

ఎబోలా కేసులు నమోదు కాలేదు: మంత్రి రాజనర్సింహ

Satyam News
రాష్ట్రంలో ఎబోలా కేసులు నమోదు కాలేదని, ఎబోలా లక్షణాలు ఉన్న వ్యక్తులను కూడా ఇప్పటివరకు గుర్తించలేదని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఎబోలా విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం...
తూర్పుగోదావరిహోమ్

కోస్తాలో వైసీపీ ఖాళీ..?? ఆ 5గురు మాజీ ఎమ్‌ఎల్‌ఏలు జంప్‌..??

Satyam News
జగన్‌ను నమ్ముకొంటే రాజకీయంగా భవిష్యత్తు ఉండదని వైసీపీ నాయకులకు నెమ్మదిగా క్లారిటీ వస్తోంది. 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత.. వెంటనే మేల్కొన్న కొంతమంది నేతలు.. అప్పుడే ఫ్యాన్‌ పార్టీని వదిలేశారు. ఈ రెండేళ్లలో...
ప్రత్యేకంహోమ్

ఓటరు జాబితా సవరణకు సుప్రీంకోర్టు సపోర్టు

Satyam News
భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు ఓటరు జాబితాల సమగ్ర పరిశీలన (SIR) అత్యంత కీలకమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ...
జాతీయంహోమ్

అక్రమ వలసలపై అధ్యయన కమిటీ ఏర్పాటు

Satyam News
దేశంలో అక్రమ వలసలు మరియు ఇతర “అసహజ కారణాల” వల్ల చోటుచేసుకుంటున్న జనాభా మార్పులను అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోం శాఖ మంత్రి ప్రకటించారు....