25.2 C
Hyderabad
September 10, 2026

Category : వార్తలు

ముఖ్యంశాలుహోమ్

మీరట్ లో ఘోర ప్రమాదం: 5 గురు చిన్నారులు మృతి

Satyam News
మీరట్ లోని లిసాడీ గేట్ ప్రాంతంలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో ఐదుగురు చిన్నారులు సహా ఆరుగురు మృతి చెందగా, మరో మహిళ తీవ్రంగా గాయపడింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు పోలీసులు...
జాతీయంహోమ్

ఎయిర్ అంబులెన్స్ కూలి 7 గురు మృతి

Satyam News
ఝార్ఖండ్ రాష్ట్రంలోని చత్రా జిల్లాలోని సిమారియా సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన వైమానిక ప్రమాదంలో ఎయిర్ అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతిచెందారు. రాంచీ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఈ విమానం కూలిపోయినట్లు రాష్ట్ర ప్రభుత్వ...
ముఖ్యంశాలుహోమ్

ఇంటర్ విద్యార్థులకు మంత్రి లోకేష్ శుభాకాంక్షలు

Satyam News
రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షలకు హాజరవుతున్న ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని...
ముఖ్యంశాలుహోమ్

చేనేత గర్జనతో మార్మోగిన మంగళగిరి

Satyam News
భారతదేశంలో అతిపెద్ద ఉపాధి కల్పన రంగాల్లో ఒకటైన చేనేత రంగాన్ని తక్షణమే ఆదుకోవాలని రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ పిల్లలమర్రి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని...
ముఖ్యంశాలుహోమ్

జగన్ సృష్టించిన త్రీ శంకు స్వర్గం రద్దు

Satyam News
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వివాదాస్పదంగా మారిన R-5 జోన్‌ను రద్దు చేస్తూ ఏపీ సీఆర్‌డీఏ (AP CRDA) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ జోన్ పరిధిలోని సుమారు 900 ఎకరాల భూమిని తిరిగి సీఆర్‌డీఏకు...
జాతీయంహోమ్

ఆసక్తి కలిగిస్తున్న భారత్ బ్రెజిల్ వాణిజ్య ఒప్పందం

Satyam News
భారత్ మరియు బ్రెజిల్ దేశాలు రాబోయే ఐదేళ్లలో తమ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 20 బిలియన్ డాలర్ల మార్కును దాటించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రకటించారు. భారత్‌ పర్యటనకు వచ్చిన బ్రెజిల్...
ముఖ్యంశాలుహోమ్

చెప్పులు ధరించి శ్రీవారి ఫోటో…. బొత్స ప్లాన్‌ బూమరాంగ్‌… వైసీపీ సెల్ఫ్‌ గోల్….!!

Satyam News
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో శుక్రవారం మహాపచారం జరిగింది. ఇందాపూర్ డెయిరీ నెయ్యి అంశంపై చర్చ జరగాలని పట్టుబట్టిన వైసీపీ సభ్యులు, శ్రీ వేంకటేశ్వరస్వామి ఫోటోలతో నిరసనకు దిగి సెల్ఫ్‌ గోల్ చేసుకున్నారు. సభలో దేవుడి ఫోటోలను...
ప్రపంచంహోమ్

అమెరికా సుంకాల తగ్గింపు…ఎందుకో తెలుసా?

Satyam News
భారత్ పై అమెరికా విధిస్తున్న సుంకాలు 18 శాతం నుంచి 10 శాతానికి తగ్గాయి. ఇదేదో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇచ్చిన వరం అనుకునేరు…. కాదు… కాదు. ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్...
ప్రపంచంహోమ్

భార్య పిల్లల్ని చితక్కొట్టినా తప్పులేదు

Satyam News
ఆఫ్ఘానిస్థాన్‌లో మహిళల హక్కులను పూర్తిగా కాలరాస్తూ తాలిబన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన శిక్షాస్మృతి (Penal Code) అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. సుమారు 90 పేజీల నిడివి ఉన్న ఈ వివాదాస్పద చట్టం గృహహింసను...
జాతీయంహోమ్

భారత్ పరువు తీసిన గాల్గోటియాస్ యూనివర్సిటీ

Satyam News
న్యూఢిల్లీలో జరిగిన ప్రతిష్టాత్మక ‘ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ వేదికగా గల్గోటియాస్ యూనివర్సిటీ తీవ్ర వివాదంలో చిక్కుకుంది. చైనాకు చెందిన ఒక రోబోటిక్ డాగ్‌ను తమ స్వంత ఆవిష్కరణగా ప్రదర్శించిందనే ఆరోపణలు రావడంతో...