తెలంగాణలోని కోట్లాది మంది అన్నదాతలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘రైతు భరోసా’ నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. సాగు పెట్టుబడి కోసం ఇబ్బందులు పడుతున్న రైతులకు ఊరటనిస్తూ, ఈ నెల...
అన్ని మతాలకు చెందినవారు కలిసికట్టుగా సోదరభావంతో ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించుకుందామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రంజాన్ ఇఫ్తార్ విందు సందర్భంగా పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మైనారిటీల అభ్యున్నతికి సాధ్యమైనంత మేరకు...
ఏలూరు పార్లమెంట్ సభ్యుడు పుట్టా మహేష్ డ్రగ్స్ కేసు ఆరోపణల వ్యవహారం తెలుగుదేశం పార్టీలో పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అత్యంత కఠినంగా స్పందించారు....
నెల్లూరు జిల్లా ఆత్మకూరు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. జనసేన పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమనడంతో నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సభ్యత్వ నమోదు కార్యక్రమం సాక్షిగా పార్టీలోని రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ...
తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన వెంటనే వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డికి కాల్ చేసిన తర్వాత సీన్ మారిందిని వైఎస్ సునీత ఆరోపించారు. తన తండ్రి హత్య...
గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు, అమెరికన్ పెట్టుబడులు ఉన్న చమురు కంపెనీలే లక్ష్యంగా ఇరాన్ భారీ ఎత్తున క్షిపణి, డ్రోన్ దాడులకు దిగింది. ఈ దాడులు ప్రారంభం కావడానికి కొద్ది సమయం ముందే...
సమస్య ఏదైనా తన దృష్టికి తీసుకువస్తే అండగా ఉంటానంటూ భరోసా ఇస్తున్నారు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న తమ పదోన్నతుల సమస్య పరిష్కరించాలంటూ ప్రజాదర్బార్ లో...
అమెరికా చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’లో భాగంగా ఇరాన్ లక్ష్యంగా అత్యంత శక్తివంతమైన బి-2 స్టీల్త్ బాంబర్లు గాలిలోకి ఎగిరాయి. ఇరాన్ పాలన యంత్రాంగం నుండి ఎదురవుతున్న ప్రస్తుత ముప్పును తొలగించడంతో పాటు, భవిష్యత్తులో...
మనం దినపత్రిక ఉత్తరాంధ్ర రీజినల్ బ్యూరో ఎం వి ఎస్ జి తిలక్ కను పత్రిక యాజమాన్యం ఘనంగా సత్కరించింది. మనం దినపత్రిక ఆంధ్రప్రదేశ్ లో సంచలన కథనాలు ప్రచురిస్తూ ఎంత ప్రజాదరణ పొందుతూ...
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో కేసు సందర్భంగా చేసిన వ్యాఖ్యలను కూడా వైసీపీ అనుబంధ మీడియా వక్రీకరిస్తూ ప్రచారానికి పాల్పడుతున్నది. తిరుమల లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ...