Month : April 2026

ముఖ్యంశాలుహోమ్

అనుమానంతో భార్య కాలు నరికిన భర్త

Satyam News
పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం తొండపి గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యకు వైవాహికేతర సంబంధం ఉందన్న అనుమానంతో భార్య కాలును నరికాడు. వల్లెపు లక్ష్మయ్య తన భార్య భూలక్ష్మితో గొడవపడి, కట్టెలు నరికే...
గుంటూరుహోమ్

స్వీయ జనగణన ప్రారంభించిన ఎమ్మెల్యే అరవింద బాబు

Satyam News
ప్రతి ఒక్కరు స్వీయ జనగణనలో పాల్గొనాలని పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం గుంటూరు రోడ్‌లోని టీడీపీ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బంది సమక్షంలో ఎమ్మెల్యే...
సంపాదకీయంహోమ్

ప్యాలెస్ మారుతున్న జగన్: లోటస్‌పాండ్‌పై దండయాత్ర!

Satyam News
మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ పై ఇటీవల ఆయన తల్లి విజయలక్ష్మి విడుదల చేసిన నోటరీ అఫిడవిట్ ప్రకంపనలు సృష్టించింది. మామూలుగా స్కూలు మారేప్పుడు విద్యా సంస్థలు ప్రవర్తన సర్టిఫికేట్ (కండక్ట్ సర్టిఫికేట్)...
సినిమాహోమ్

గద్దర్ అవార్డ్ ఇచ్చిన ఉత్తేజంతో త్వరలో రెండో చిత్రం

Satyam News
“మనం చెట్లను కాపాడితే… చెట్లు మనల్ని కాపాడతాయి” అనే సిద్దాంతంతో చెట్లు నాటడానికే తన జీవితాన్ని అంకితం చేసి, “చెట్ల రామయ్య” అలియాస్ “వనజీవి రామయ్య”గా తన జన్మను ధన్యం చేసుకుని, భారత ప్రభుత్వం...
నెల్లూరుహోమ్

కలెక్టర్ హిమాన్షు చర్యలతో మత్స్యకారుల్లో విశ్వాసం

Satyam News
మత్స్యకారులను రెచ్చొగొట్టి తెలుగుదేశం పార్టీని విలన్ గా చూపెట్టాలని మాజీ సీఎం జగన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. దాంతో జగన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటన అట్టర్ ఫ్లాప్ అయింది. జువ్వ‌ల‌దిన్నె...
ప్రపంచంహోమ్

అమెరికాకు హెచ్చరికలు జారీ చేసిన ఇరాన్

Satyam News
మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ సంయుక్త సైన్యాధిపతి అమెరికాకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్ పోర్టులపై అమెరికా విధించిన ఆంక్షలను ఎత్తివేయకపోతే గల్ఫ్ ప్రాంతంలో వాణిజ్యాన్ని నిలిపివేస్తామని ఆయన...
ప్రత్యేకంహోమ్

పాకిస్తాన్ నుంచి యథేచ్ఛగా తుపాకుల స్మగ్లింగ్

Satyam News
పాకిస్తాన్ నుంచి పంజాబ్ రాష్ట్రంలోకి అక్రమంగా తుపాకుల స్మగ్లింగ్ పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఈ విషయాన్ని నిఘా సంస్థలు ఆచూకీ కనుగొన్నాయి. పంజాబ్ రాష్ట్రంలో సరిహద్దు దాటించి అక్రమంగా తుపాకులు సరఫరా చేసే పద్ధతిలో...
జాతీయంహోమ్

అమిత్ షా అఖిలేష్ మధ్య మాటల యుద్ధం

Satyam News
లోక్‌సభలో రాజ్యాంగ సవరణ బిల్లులు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులు ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. ముస్లిం...
కర్నూలుహోమ్

కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

Satyam News
కర్నూలు జిల్లా చిలకలడోన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టెంపో వాహనం-లారీ ఢీకొన్న ప్రమాదంలో 8 మంది మృత్యువాత...
ప్రత్యేకంహోమ్

యూపీలో పట్టుబడ్డ స్టాండప్ కమెడియన్ అనుదీప్

Satyam News
సినీ సెలెబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలుగు స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికాల అరెస్ట్ అయ్యారు. కాకినాడ పోలీసులు ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి...