21.9 C
Hyderabad
September 24, 2026

Month : September 2026

శ్రీకాకుళంహోమ్

శ్రీకాకుళంలో ఒక్క సీటు కూడా వైసీపీకి రాదు: తమ్మినేని

Satyam News
​ఓ వైపు విజయనగరంలో చిన్నశీను పార్టీని వీడడంతో వైకాపా నాయకుల రోదన సభలు ఇప్పటికే వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంటే, మరోవైపు ఉత్తరాంధ్ర చివరన ఉన్న శ్రీకాకుళంలో కూడా వైకాపా సమాధి అవుతోందంటూ ఆ...
ఆధ్యాత్మికంహోమ్

చిన్నశేష వాహనసేవలో కనువిందు చేసిన  కళా వైభవం

Satyam News
శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం జరిగిన చిన్నశేష వాహనసేవ సందర్భంగా తిరుమలలో వివిధ రాష్ట్రాల కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శ్రీ మలయప్పస్వామివారు చిన్నశేష...
హైదరాబాద్హోమ్

ఖైరతాబాద్‌ పేరును ‘గణేష్‌పురి’గా మార్చాలి

Satyam News
ఖైరతాబాద్‌ గణేష్‌ ఉత్సవాల విశిష్టతను దృష్టిలో ఉంచుకుని ఆ ప్రాంతానికి ‘గణేష్‌పురి’గా నామకరణం చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ముంబైలోని లాల్‌బాగ్‌చా రాజా తర్వాత దేశవ్యాప్తంగా ఖైరతాబాద్‌ గణేశుడే అత్యంత...
గుంటూరుహోమ్

మంగళగిరి వేదికగా ఉమెన్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2026

Satyam News
ఆంధ్రప్రదేశ్‌లో మహిళా క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే దిశగా నిర్వహిస్తున్న ఉమెన్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (WAPL) 2026 సీజన్–1 క్రికెట్ మ్యాచ్‌లకు మంగళగిరి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. ఈ నెల...
ప్రత్యేకంహోమ్

ఏపీలో భారీగా పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు

Satyam News
ఏపీలో భారీగా పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. పోలీసు, ఫైర్, జైళ్లు, ఫోరెన్సిక్ విభాగాల్లో 2,050 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు (APSLPRB) నోటిఫికేషన్ జారీ చేసింది....
ప్రపంచంహోమ్

పాకిస్తాన్ పైశాచికం: భారత్ నౌకను ఢీ కొట్టిన వైనం…

Satyam News
పాకిస్తాన్ మళ్లీ పైశాచికంగా ప్రవర్తించింది. అరేబియా సముద్రంలో భారత నౌకాదళ నౌకను పాకిస్థాన్ నౌక ఢీకొన్నది. ఉత్తర అరేబియా సముద్రంలో సాధారణ నిఘా విధుల్లో ఉన్న భారత నౌకాదళ యుద్ధనౌక వైపు పాకిస్థాన్ నౌకాదళానికి...
విశాఖపట్నంహోమ్

భీమిలిలో న్యాయవాదిపై కత్తితో దాడికి యత్నం

Satyam News
భీమిలి మంగమారిపేటలో న్యాయవాది సూరాడ నరసింగరావుపై కత్తితో దాడికి యత్నించారంటూ చల్లపిల్లి అప్పలరాజుపై ఆరోపణలు వచ్చాయి. మంగళవారం మధ్యాహ్నం నరసింగరావు తన కార్యాలయంలో ఉండగా అప్పలరాజు కత్తితో ఆఫీస్‌లోకి వచ్చి తనపై దాడికి ప్రయత్నించాడని...
ప్రత్యేకంహోమ్

స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు

Satyam News
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం శ్రీవేంకటేశ్వర స్వామివారికి ప్రభుత్వం తరఫున లాంఛనంగా పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం లభించడం...
ముఖ్యంశాలుహోమ్

ఫోన్ నుంచి పే చేస్తున్నారా? ఇక ఫీజు చెల్లించాల్సిందే

Satyam News
ఫోన్ నుంచి వివిధ రకాల చెల్లింపులు చేసేవారికి ఇది కచ్చితంగా దుర్వార్తే. యూపీఐ చెల్లింపుల విషయంలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. యూపీఐ లావాదేవీలపై సుమారు 0.4 శాతం రుసుము విధించే ప్రతిపాదనపై...
ప్రపంచంహోమ్

షరతులు పాటిస్తేనే ఇక అమెరికాతో చర్చలు

Satyam News
అమెరికాతో మరో సారి చర్చలు జరిపే ప్రతిపాదనలను ఇరాన్‌ తిరస్కరించింది. ఇరాన్ తో చర్చలు జరిపేందుకు మరో సారి సిద్ధమన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్‌ సుప్రీం నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌...