నాసా వ్యోమగామి శిక్షణకు భారత సంతతి వ్యక్తి ఎంపిక
అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) చేపట్టే ఆస్ట్రోనాట్ శిక్షణకు ఓ భారతీయ సంతతి వ్యక్తి ఎంపిక అయ్యారు. యూక్రెయిన్, భారతీయ మూలాలున్న డాక్టర్ అనీల్ మీనన్ ఈ అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. అయితే ఇందుకు మొత్తం...