సంక్షోభాలను జయించి..ఫీనిక్స్‌లా ఎగిసి.. 44 ఏళ్ల టీడీపీ ప్రస్థానం….!!
రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కానీ, గడిచిన ఐదేళ్లు తెలుగుదేశం పార్టీకి అగ్నిపరీక్ష. జగన్ ప్రభుత్వ అణచివేతను తట్టుకుని, శూన్యం నుండి శిఖరానికి చేరడం ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యమైంది. మార్చి 29న పార్టీ 43వ...
