పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మరో కొత్త తలనొప్పి ప్రారంభం అయింది. పార్టీలో ఒక వైపు చీలికతో రాజకీయ పరమైన ఇబ్బందులు ఎదుర్కుంటుంటే మరో వైపు అవినీతి ఆరోపణలలో విచారణ వేగవంతం...
డిఎస్సీ 2025 లో స్పోర్ట్స్ కోటా నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. “గొడ్డలి పార్టీకి విమర్శలు చేయడం, విధ్వంసకర రాజకీయాలు చేయడం తప్ప మరేమీ చేతకాదు” అని వ్యాఖ్యానించారు....
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తెలంగాణకు చెందిన కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న విమర్శలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. ఇటువంటి వ్యాఖ్యలు మంచి రాజకీయ విధానం కాదని,...
ఈ నెల చివరన పదవీ విరమణ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పదవీ కాలాన్ని మరోసారి పొడిగించాలంటూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు...
హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయం వద్ద బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సిద్ధిపేట జిల్లా కొండపోచమ్మపల్లికి చెందిన దంపతులు కృష్ణయ్య, సాయమ్మ తమ భూమి వివాదానికి సంబంధించి అధికారులు స్పందించడం లేదని ఆరోపిస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు....
రాజకీయాల్లో సెంటిమెంట్, సింపతీ అనేవి అత్యంత బలమైన ఆయుధాలు. అందులో సందేహం లేదు. కానీ, ఒకే అస్త్రాన్ని మాటిమాటికీ ప్రయోగిస్తే అది తుప్పు పట్టిపోతుంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో వైసీపీ అనుసరిస్తున్న వ్యూహాలు చూస్తుంటే,...
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూసిన మమతా బెనర్జీకి ఇప్పుడు సొంత పార్టీలోనే తిరుగుబాటు ప్రారంభం అయింది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో టీఎంసీలో అంతర్గత విభేదాలు తీవ్రరూపం దాల్చుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పార్టీ...
న్యూఢిల్లీ దక్షిణ ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగి 21 మంది మరణించారు. మాలవీయ నగర్లో బుధవారం ఉదయం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో కనీసం 21 మంది మృతి చెందగా, వారిలో 10 మంది...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న “బడి పిలుస్తోంది” ప్రవేశాల ప్రచార కార్యక్రమంలో భాగంగా రూపొందించిన “మనబడి పిలుస్తోంది” పాటను కమిషనరేట్లో సోమవారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న...
ఇజ్రాయెల్ పట్ల ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఏదో సభలోనో లేక ఎక్స్ వేదికగానో కాదు… ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమెన్ నెతన్యాహూతో టెలిఫోన్ లో...