ఉదయ్‌పూర్‌లో హిందూ, కొడవ పద్ధతుల్లో నేషనల్ క్రష్ రష్మిక మందన, హీరో విజయ్ దేవరకొండ వివాహం జరిగింది. తెలంగాణ, కర్ణాటక వంటకాలతో అతిథులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. రెండు కుటుంబాల ముఖ్యమైన వ్యక్తుల...
ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడంలో ఏపీ మంత్రి నారా లోకేష్ తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నారు. కర్నూలుకు చెందిన చిన్నారి పునర్విక విషయంలో లోకేష్ తీసుకున్న చొరవపై ప్రశంసలు కురుస్తున్నాయి. లోకేష్..ఆపదలో ఉన్నవారికి...
వైసీపీ హయాంలో గ్రూప్-1 నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని తేలడంతో, ఆ అధికారులందరినీ కీలక పోస్టుల నుంచి ప్రభుత్వం తొలగించింది. హైకోర్టు ఆదేశాల మేరకు డిఎస్పీలు, డిప్యూటీ కలెక్టర్లుగా పని చేస్తున్న వారిని...
న్యాయవ్యవస్థను కించపరుస్తూ NCERT (National Council of Educational Research and Training) ప్రచురించిన 8వ తరగతి పుస్తకంలో ఒక అధ్యాయం ప్రచురించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది దేశంలో న్యాయవ్యవస్థను...
అరకు కాఫీ ఘుమఘుమలు.. ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. ఉత్తరాంధ్ర తోటల్లో పెరిగిన మధురమైన కాఫీని ఖండాంతరాల్లోని ప్రజలు ఆస్వాదిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అరకు కాఫీ బ్రాండ్‌ని వరల్డ్ వైడ్ మార్కెటింగ్ చేయడం కోసం పర్సనల్‌గా ఎంతో...
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆమెపై గతంలో నమోదైన మూడు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులను కొట్టివేస్తూ హైకోర్టు కీలక తీర్పు...
పల్నాడు జిల్లా లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గురజాల మండలం పరిధిలో పులిపాడు–దైద మార్గమధ్యంలో జరిగిన దాడి సంచలనం రేపుతోంది. బీసీ నాయకుడు బత్తుల ఏడుకొండలు బైక్ వెళ్తుండగా, మార్గమధ్యంలో బైక్ ఆపి వైసీపీకి...
తిరుమలలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవారి ధర్మ రథాలు (ఉచిత బస్సు సేవలు) డిజిటల్ డిస్ప్లే బోర్డుల ఏర్పాటుతో మరింత ప్రజాదరణ పొందుతున్నాయి. బస్సులు వచ్చే సమయాన్ని భక్తులు ముందుగానే తెలుసుకునేలా డిజిటల్...
సామాజిక మాధ్యమాల్లో తనదైన వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్న యువ యూట్యూబర్ కోమలి (21) మణికొండలోని చిత్రపురి కాలనీలో ఆత్మహత్యకు పాల్పడింది. ఎవరూ లేని సమయంలో ఆమె తన గదిలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. బుధవారం...
తాము చేపట్టిన లిథియం మైనింగ్ లో సింగరేణి సంస్థ భాగస్వామిగా చేరాలని కోరుతూ బ్రెజిల్ దేశానికి చెందిన ప్రముఖ సి.బి.ఎల్ సంస్థ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం సింగరేణి ఛైర్మన్, ఎండీ డాక్టర్ బుద్దప్రకాష్...