Month : November 2026

ప్రత్యేకంహోమ్

సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్

Satyam News
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం ఫోన్ చేశారు. వారం రోజుల వ్యవధిలో రాష్ట్రానికి రెండు తుఫాన్ల తాకిడి నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అర్నబ్,...
హైదరాబాద్హోమ్

వచ్చే ఏడాదిలోగా కేసీఆర్ మళ్లీ సీఎం

Satyam News
వచ్చే ఏడాదిలోగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. శేరిలింగంపల్లిలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గత...
జాతీయంహోమ్

వీడియో మార్ఫింగ్ కేసులో ప్రశాంత్ భూషణ్ పై కేసు

Satyam News
సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది ప్రశాంతి భూషణ్ పై పోలీసు కేసు నమోదు అయింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ భారతదేశాన్ని విమర్శించినట్లుగా రూపొందించిన నకిలీ వీడియోను సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆయన...
ఆధ్యాత్మికంహోమ్

కన్నుల పండువగా శ్రీ పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం

Satyam News
ఉత్తరాంధ్ర ఇలవేల్పు, విజయనగరం ఆడబిడ్డ శ్రీ పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం మంగళవారం కన్నుల పండువగా జరిగింది. వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలతో వనంగుడి నుంచీ పెద్ద చెరవు వరకు ఊరేగింపు జరిగింది. పెద్ద చెరువు పడమర...
సంపాదకీయంహోమ్

మొత్తం ఆయనే చేశాడు…. లోకేష్‌పై జగన్‌, సజ్జల ఏడుపు.!

Satyam News
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సృష్టిస్తున్న సంచలనాలు అన్నీఇన్నీ కావు. రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా 99.99 శాతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కూటమి కైవసం చేసుకునే దిశగా దూసుకుపోతోంది. ఉత్తరాంధ్ర...
మహబూబ్ నగర్హోమ్

వనపర్తిలో మెడికల్ షాపులపై TG SAFE దాడులు

Satyam News
వనపర్తి పట్టణంలో ఆస్పత్రుల అనుబంధ మెడికల్ షాపులపై TG SAFE – డ్రగ్స్ వింగ్ అధికారులు సోమవారం విస్తృత తనిఖీలు చేశారు. హైదరాబాద్ డిప్యూటీ డైరెక్టర్ అంజుమ్ అబిద ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో...
రంగారెడ్డిహోమ్

తుమ్మిడిహట్టి బ్యారేజీపై మహారాష్ట్రతో నిరంతర సంప్రదింపులు

Satyam News
తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములకు సంబంధించిన పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని,...
హైదరాబాద్హోమ్

సరిహద్దులు దాటుతున్న సైబర్ నేర ముఠాలకు చెక్

Satyam News
దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ సైబర్ నేర ముఠాలను కట్టడి చేసేందుకు 13 రాష్ట్రాలు, 11 కేంద్ర భాగస్వామ్య సంస్థలు చేతులు కలిపాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్...
జాతీయంహోమ్

అనిల్ అంబానీకి ఈడీ భారీ షాక్: రూ.23,100 కోట్ల ఆస్తులు అటాచ్

Satyam News
అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో భారీ షాక్ ఇచ్చింది. ఆయనకు చెందిన రిలయన్స్ గ్రూప్ సంస్థలపై కొనసాగుతున్న మనీలాండరింగ్, బ్యాంకు రుణాల మోసం కేసుల దర్యాప్తులో భాగంగా తాజాగా మరో రూ.510...
ముఖ్యంశాలుహోమ్

పులివెందుల గడ్డపై పచ్చ జెండా.. సోదిలో కూడా లేని వైసీపీ

Satyam News
దశాబ్దాల నుంచి వైఎస్ కుటుంబానికి కుంచుకోట.. వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సొంతగడ్డ.. పులివెందుల మున్సిపాలిటీపై పసుపు జెండా ఎగిరింది. పులివెందుల పుర పోరులో వార్‌ వన్‌సైడ్‌ అన్నట్లు ఎన్నికల ఫలితాలు వచ్చాయి. మున్సిపల్‌ ఛైర్...