ఎండలతో పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు
రాష్ట్రంలో 49 డిగ్రీల ఉష్టోగ్రతలు వరకు నమోదవుతున్న నేపథ్యంలో, విద్యుత్ వినియోగం కూడా పెరిగిందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. అత్యధిక విద్యుత్ వినియోగంతో ట్రాన్స్ మిషన్ లైన్లు దెబ్బతినడం, ట్రాన్స్...
