గల్ఫ్ లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులను కొనసాగిస్తూనే ఉన్నది. దాంతో అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. గత నెలలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా బలహీనపడిన నేపథ్యంలో ఇరు దేశాలు...
అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకున్నదా? ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెబుతున్న విషయాలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తున్నది. అయితే అమెరికా ఎన్నికల్లో చైనా ఎలా జోక్యం చేసుకుంటుంది? అనే ప్రశ్న...
ఇరాన్ రక్షణ వ్యవస్థ పై అమెరికా భీకరదాడులు చేసి యుద్ధాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లింది. దీంతో అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. బుధవారం ఉదయం అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్ తీరప్రాంత...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో ఉన్న తాత్కాలిక శాంతి ఒప్పందం ముగిసిపోయిందని సంచలన ప్రకటన చేశారు. టర్కీ రాజధాని అంకారాలో జరుగుతున్న నాటో (NATO) సదస్సు సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఇరాన్‌తో...
ఇరాన్ తో అమెరికా చర్చలు మళ్లీ మొదలు కాబోతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రత్యేక దౌత్య ప్రతినిధి స్టీవ్ వెట్ కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్ఖ్వాచీ మధ్య కీలక చర్చలు...
కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి కారణమైనట్లు ఆరోపణలు ఉన్న చైనాలోని వుహాన్ పరిశోధనా సంస్థకు నిధులు సమీకరించింది అమెరికా అనే కఠోర వాస్తవం మరో మారు చర్చకు వస్తున్నది. అమెరికా జాతీయ గూఢచారి విభాగం...
ఇరాన్ తో ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు మరో సారి నోరుపారేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై ఈసారి మళ్లీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు ఒప్పందంపై చర్చలను అనవసరంగా ఆలస్యం చేస్తోందని,...
ఇజ్రాయెల్ పట్ల ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఏదో సభలోనో లేక ఎక్స్ వేదికగానో కాదు… ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమెన్ నెతన్యాహూతో టెలిఫోన్ లో...
ఇరాన్ పై అమెరికా సైన్యం మళ్లీ దాడి చేసింది. అమెరికా దళాలు బుధవారం మరోసారి ఇరాన్‌కు చెందిన సైనిక స్థావరాలపై రక్షణాత్మక దాడులు నిర్వహించాయి. ఇరాన్ నుంచి ప్రయోగించిన దాడి లక్ష్య రహిత విమానాలను...
ఒక వైపు శాంతివచనాలు పలుకుతూనే అమెరికా సైన్యం ఇరాన్ పై పాశవిక దాడులు కొనసాగిస్తున్నది. ఆత్మరక్షణ పేరుతో అమెరికా సైన్యం దక్షిణ ఇరాన్‌లో దారుణమైన దాడులు చేసింది. క్షిపణి ప్రయోగ కేంద్రాలు, సముద్ర మైన్లు...