30.9 C
Hyderabad
September 10, 2026

Tag : #TeluguNews

ప్రత్యేకంహోమ్

ఈ సారి డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు లేనట్లే

Satyam News
వివాదాస్పదంగా మారిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ముందుకు తీసుకెళ్లకపోవచ్చని తెలుస్తోంది. గురువారం జరగాల్సిన కేంద్ర మంత్రివర్గ సమావేశాన్ని ప్రభుత్వం రద్దు చేయడంతో ఈ అంశాలపై...
ప్రత్యేకంహోమ్

జార్ఖండ్ లాఠీ చార్జీపై పార్లమెంటు వద్ద ఇండియా నిరసన

Satyam News
జార్ఖండ్ లో పేపర్ లీక్ నిరసనలపై పోలీసులు లాఠీ చార్జి చేయడాన్ని నిరసిస్తూ ఇండియా కూటమి పార్లమెంటు సభ్యులు పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద నిరసనలు చేపట్టారు. పార్లమెంట్‌ ప్రధాన ద్వారం ‘మకర్ ద్వార్’...
సంపాదకీయంహోమ్

కేరళ రాష్ట్రం పేరును ఎందుకు మారుస్తున్నారో తెలుసా?

Satyam News
కేరళ అధికారిక పేరును ‘కేరళం’గా మార్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. మలయాళ భాషలో రాష్ట్రం పేరును ‘కేరళం’గా పిలుస్తుండటంతో, రాజ్యాంగంలోని ప్రథమ షెడ్యూల్‌లో ఉన్న ‘Kerala’ పేరును ‘Keralam’గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం చాలాకాలంగా కోరుతోంది....
సినిమాహోమ్

విశాఖలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి

Satyam News
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విశాఖలో సందడి చేశారు. ముంబై నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న అల్లు అర్జున్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆయనను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు...
ముఖ్యంశాలుహోమ్

విశాఖలో డ్రగ్స్ కలకలం: 8 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం

Satyam News
విశాఖపట్నం నగరంలో డ్రగ్స్ కలకలం రేపింది. గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపురం వద్ద పోలీసులు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు అనుమానిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి,...
కరీంనగర్హోమ్

గ్రామ పంచాయతీ సిబ్బందికి రైన్‌కోట్ల పంపిణీ

Satyam News
రామడుగు గ్రామ యువ సర్పంచ్, ప్రజా సేవకుడు మహమ్మద్ మొహీజ్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. సర్పంచ్ మహమ్మద్ మొహీజ్ తన సొంత ఖర్చులతో గ్రామ పంచాయతీ సిబ్బంది, కార్మికులకు రైన్‌కోట్లను పంపిణీ చేశారు....
కరీంనగర్హోమ్

రామడుగులో ఘనంగా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం

Satyam News
రామడుగు మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ 66వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రామడుగు మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనుపురం పరశురామ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా యువజన...
జాతీయంహోమ్

కేవ్డా మొక్క: హిమాలయాల కంటే ముందే భారత్‌లో మనుగడ

Satyam News
హిమాలయ పర్వతాలు ఏర్పడక ముందు నుంచి ఉన్న ఒక మొక్క శిలాజాలను పరిశోధకులు వెలికితీశారు. కేవ్డా అనే ఈ మొక్క 24 కోట్ల ఏళ్ల నాటిదని తేల్చారు. హిమాలయ పర్వతాలు ఏర్పడకముందే ఈ మొక్క...
ప్రపంచంహోమ్

యెమెన్‌లో దాడులకు తెగబడ్డ హౌతీ తిరుగుబాటుదారులు

Satyam News
ఇజ్రాయెల్, అమెరికా దళాలు మళ్లీ ఇరాన్ పై యుద్ధం ప్రారంభించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హౌతీ తిరుగుబాటుదారులు యెమెన్‌లో జరిపిన దాడుల్లో ప్రభుత్వ దళాలకు చెందిన కనీసం నలుగురు సైనికులు మృతి చెందగా, మరో...
జాతీయంహోమ్

జార్ఖండ్ లో ఆగని ‘‘పేపర్ లీక్’’ రచ్చ

Satyam News
ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల్లో పేపర్ లీక్‌లు, అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై జార్ఖండ్‌లో కొనసాగుతున్న ఆందోళన ఉధృతమవుతోంది. సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం శనివారం వివిధ విద్యార్థి సంఘాలు, నిరసనకారులతో వరుసగా చర్చలు...