21.9 C
Hyderabad
September 24, 2026

Month : September 2026

ముఖ్యంశాలుహోమ్

ఉత్తరాంధ్రలో జగన్ కు కోలుకోలేని దెబ్బ

Satyam News
విజయనగరం జిల్లా రాజకీయాల్లో వైసీపీ పునాదులు ఒక్కసారిగా కదిలిపోయాయి. రాజకీయాల్లో పదవులు అనుభవించేవారు ఒక ఎత్తయితే, పార్టీని క్షేత్రస్థాయిలో మోసేవారు మరొక ఎత్తు. అటువంటి ఒక కీలకమైన “సంస్థాగత నిర్మాణ” శక్తి పార్టీకి దూరం...
ఆధ్యాత్మికంహోమ్

శాంతినగర్ పట్టణంలో అత్యంత వేడుకగా  శివలింగ ప్రతిష్ట.

Satyam News
అలంపూర్ నియోజకవర్గ వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్ పట్టణంలో శ్రీ దత్తాత్రేయ ఆలయ సమూహంలో గల శివాలయంలో శివలింగ పునః ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రధాన పురోహితులు...
విశాఖపట్నంహోమ్

నవ్యాంధ్రలో తొలిసారిగా 41వ ‘ఐఏటీఓ’ జాతీయ సదస్సు

Satyam News
ఆంధ్రప్రదేశ్ లో బాధ్యతాయుతమైన, పర్యావరణహిత పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి  కందుల దుర్గేష్ వెల్లడించారు.  ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు,...
ఆదిలాబాద్హోమ్

ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలి

Satyam News
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను నిర్దేశిత గడువులోగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్మల్ పట్టణంలోని...
సినిమాహోమ్

సీడ్ గణేశుడిని స్వీకరించిన పూజా హెగ్డే

Satyam News
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన పర్యావరణ హిత సీడ్ గణేశ ప్రచారంలో భాగంగా ప్రముఖ నటి పూజా హెగ్డే ముంబైలో సీడ్ గణేశుడిని స్వీకరించారు. వేప, చింత...
ప్రత్యేకంహోమ్

ప్రమాదకర స్థాయికి చేరుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

Satyam News
ఏఐ రంగంలో పెరుగుతున్న పోటీ భవిష్యత్తులో అత్యంత ప్రమాదకరమైన స్థితికి చేరుకోబోతున్నది. ఈ విషయాన్ని ఆంథ్రోపిక్ సంస్థకు చెందిన ఏఐ పరిశోధకుడు జాకబ్ కాక్సన్ హెచ్చరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో అత్యంత శక్తిమంతమైన...
మహబూబ్ నగర్హోమ్

ప్రజాకవి కాళోజీ యాదిలో ‘తెలంగాణ భాషా దినోత్సవం’

Satyam News
​ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని పెద్దదొడ్డి ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటయ్య , ఉపాధ్యాయులు చక్రధర్, నాగరాజు కాళోజీ నారాయణరావు చిత్రపటానికి...
హైదరాబాద్హోమ్

తెలంగాణ వెలుగులకు సింగరేణి భరోసా

Satyam News
దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగం పెరుగుతూ థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు అవసరాలు అధికమవుతున్న వేళ సింగరేణి సంస్థ  స్వరాష్ట్రమైన తెలంగాణకు అండగా నిలుస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో దేశంలోని పలు...
వరంగల్హోమ్

మహిళా పోలీసుల గౌరవాన్ని కించపరిచేలా బీఆర్‌ఎస్‌ నేతల తీరు

Satyam News
తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణం వద్ద మహిళా పోలీసుల పట్ల బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు వ్యవహరించిన తీరుపై వరంగల్‌ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబరు 7న గేట్‌ నంబర్‌...
అనంతపురంహోమ్

కూడేరు నీటి సమస్యపై జిల్లా కలెక్టర్‌కు వినతి

Satyam News
అనంతపురం జిల్లా కూడేరు మండలంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యలను అనంతపురం జిల్లా కలెక్టర్ దృష్టికి ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త వై విశ్వేశ్వరరెడ్డి...