Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
హైదరాబాద్ దోమల బెడద ఎక్కువగా ఉన్నాయని వరుస పిర్యాదుల నేపథ్యంలో దోమల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ను హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ఇటీవల...
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని అక్కాచెల్లెళ్లకు మరియు ఆర్టీసీ మహిళా సిబ్బందికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా పాలన ప్రభుత్వం కొలువుదీరిన 48 గంటల్లోనే...
హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో పెట్లబుర్జులోని సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ (CAR) ప్రధాన కార్యాలయంలో శనివారం హోలీ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం నిమగ్నమై, పండుగల సమయంలోనూ బందోబస్తు విధుల్లో...
దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెల ప్రారంభంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజుల పాటు...
విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి జొన్నగుడ్డిలో పోలీసులు శనివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. విజయనగరం ఏఎస్పీ సౌమ్యలత, డీఎస్పీ గోవిందరావులు ఆధ్వర్యంలో ఈగల్ టీమ్ తో పాటు విజయననగరం వన్ టౌన్,టూటౌన్...
లోకేశ్‌ని సీఎంని చేయాలి.. కాదు కాదు.. పవన్ కళ్యాణ్‌కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి.. అంటూ ఒక రేంజ్‌లో డిమాండ్లు వినిపిస్తున్నాయి. అలాగని ఈ డిమాండ్లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచో.. జనసేన నాయకుల నుంచో...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ రైసినా డైలాగ్ – 2026 సదస్సులో నేడు పాల్గొన్నారు. 2016 నుంచి నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక వేదికలో తొలిసారిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆహ్వానం ఇవ్వడం ప్రత్యేకంగా...
రైతుల బాధలు వింటుంటే కడుపు తరుక్కుపోతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత టీ హరీష్ రావు వ్యాఖ్యానించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గోపాల్రావు పల్లి గ్రామంలో రైతులతో చెట్టు...
ఉత్తర భారత దేశాన్ని ఒకానొక సమయంలో ఆధ్మాత్మిక ప్రవచనాలతో ఊపేసిన డేరా సచ్చా సౌదా (DSS) అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ గుర్తున్నాడా? రామ్ రహీమ్ సింగ్ అత్యాచారం, హత్య కేసులలో నేరస్తుడుగా...
అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి భూ ఆక్రమణల ఉదంతం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో కేతిరెడ్డి సాగించిన భూ బాగోతాలపై ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...