Category : హోమ్

మెదక్హోమ్

బుడ్డాయిపల్లి లో దళితబంధు వాహనాలతో భారీ ర్యాలీ

Satyam News
సమాజానికి తిరిగి ఇచ్చేయడం (Pay back to the society) అనే డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఆశయానికి ఆందోల్ నియోజకవర్గంలోని వటపల్లి మండలం బుడ్డాయిపల్లి గ్రామం వేదికైంది. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని గ్రామ దళితబంధు...
ముఖ్యంశాలుహోమ్

క్వాంటం టెక్నాలజీకి అమరావతి లాంచ్ పాడ్

Satyam News
ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌లో ఓ సరికొత్త టెక్ అధ్యాయం ప్రారంభమైంది. దేశంలోనే తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ ఆవిష్కృతమైంది. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, గన్నవరంలోని మేధా టవర్స్ వద్ద  ఏర్పాటు చేసిన...
రంగారెడ్డిహోమ్

డీలిమిటేషన్ తెలంగాణకు ఒక వరం?

Satyam News
దేశవ్యాప్తంగా జరగనున్న డిలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా తెలంగాణకు గణనీయమైన లాభం కలగనున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. 2011 జనగణన ఆధారంగా లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలను 50 శాతం వరకు పెంచే ప్రతిపాదన అమల్లోకి వస్తే రాష్ట్ర...
ప్రపంచంహోమ్

అమెరికా నిర్ణయం పై అడ్డంతిరిగిన సౌదీ అరేబియా

Satyam News
హోర్మోజ్ జల సంధిని మూసి వేయాలని అమెరికా నిర్ణయం తీసుకోవడంపై సౌదీ అరేబియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హోర్ముజ్ జలసంధిని మూసివేయాలనే నిర్ణయాన్ని పునర్విమర్శించాలని, తక్షణమే ఆంక్షలను ఎత్తివేసి చర్చల బాట పట్టాలని...
తూర్పుగోదావరిహోమ్

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాల నిర్వహణ

Satyam News
2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించినట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి...
శ్రీకాకుళంహోమ్

‘ఉద్దానం’లో తొలిసారిగా బయోమార్కర్స్ పరీక్షలు

Satyam News
శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధి మూలాల అన్వేషణ ప్రక్రియ మొదలైంది. నిపుణుల నియామకాలు, మౌలిక సదుపాయాల కల్పన పూర్త‌య్యింది. విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలతో ప్రత్యేకంగా ల్యాబ్ ను  ఏర్పాటు...
నెల్లూరుహోమ్

టీడీపీ నాయకుల్ని బహిష్కరించిన మత్స్యకారులు

Satyam News
తెలుగుదేశం పార్టీ నాయకులు బీద మస్తాన్ రావు, బీద రవికుమార్ లను మత్స్యకారులు కుల బహిష్కరణ చేశారు. వారి సోదరుడు బీద గిరిధర్ తో సహా ఈ ఇద్దరిని మత్స్యకారులు బహిష్కరించడం పెను దుమారం...
జాతీయంహోమ్

ఐ ప్యాక్ డైరెక్టర్ ను అరెస్టు చేసిన ఈడీ

Satyam News
ఎన్నికల వ్యూహకర్తల పేరుతో రాజకీయ పార్టీల నుంచి సేకరించిన నిధులను హవాలా మార్గంలో తరలించినట్లు ఆరోపణలు రావడంతో ఐప్యాక్ సహ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ వినీష్ ఛందేల్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. నేడు...
ప్రత్యేకంహోమ్

ఇరాన్ యుద్ధ ప్రభావంతో భారత్ అతలాకుతలం?

Satyam News
గల్ఫ్ యుద్ధ ప్రభావం భారత్ పై తీవ్ర స్థాయిలో ఉండబోతున్నట్లు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. United Nations Development Programme విడుదల చేసిన “Military Escalation In The Middle East: Human Development...
కృష్ణహోమ్

బాల‌ల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణే క‌మిష‌న్ ప‌ర‌మావ‌ధి

Satyam News
బాల‌ల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణే ప‌ర‌మావ‌ధిగా ప‌నిచేయాల‌ని నూత‌న క‌మిష‌న్‌కు మ‌హిళా శిశుసంక్షేమ‌శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ సూర్య‌కుమారి సూచించారు. నూత‌నంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ బాలల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్‌, స‌భ్యుల‌కు క‌మిష‌న్...