32.2 C
Hyderabad
September 19, 2026

Tag : #IndiaNews

ప్రత్యేకంహోమ్

బురఖా డ్యాన్స్: ప్రయివేట్ స్కూల్ ను సీజ్ చేసిన అధికారులు

Satyam News
పిచ్చికి పరాకాష్ట ఇది. ఒక ప్రయివేటు స్కూల్ లో విద్యార్థినులు నిర్వహించిన ‘బురఖా డ్యాన్స్’ తీవ్రమైన మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టింది. వివరాలలోకి వెళితే….ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఈ సంఘటన జరిగింది....
జాతీయంహోమ్

విద్యార్ధుల నిరసనలపై ఆదేశాలు: అంతలోనే రాజీ?

Satyam News
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్ధుల నిరసనలకు వ్యతిరేకంగా ఇచ్చిన ఆదేశాలను తక్షణమే ఉపసంహరించుకున్నది. ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీల విద్యార్థులు, యువత నిరసనలు, ఆందోళనల్లో పాల్గొనకుండా సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జారీ చేసిన...
ప్రత్యేకంహోమ్

ఉరిశిక్ష అమలు విధానాలను మార్చడం కుదరదు

Satyam News
ఉరి శిక్ష అమలు చేసే విధానాలను మార్చాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని మంగళవారంనాడు సుప్రీంకోర్టు కొట్టివేసింది. మరణశిక్ష పడిన ఖైదీలను ఉరితీసే ప్రక్రియ ప్రస్తుతం అమలులో ఉన్న విధానం ప్రకారం నొప్పితో కూడుకున్నదని,...
హైదరాబాద్హోమ్

దేశ భక్తికి నిలువెత్తు రూపం అటల్ బిహారీ వాజ్ పేయి

Satyam News
మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఇంజాపూర్‌లో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. అటల్...
జాతీయంహోమ్

ఇద్దరు పిల్లలు భార్యతో ఆత్మహత్య చేసుకున్న నావికుడు

Satyam News
ముంబైలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. దక్షిణ ముంబైలోని నేవీ నగర్ ప్రాంతంలో భారత నౌకాదళానికి చెందిన ఓ నావికుడు, అతని భార్య, ఇద్దరు చిన్నారులు వారి నివాసంలో మృతిచెందినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు....
జాతీయంహోమ్

డొమినోస్ పిజ్జా బిజినెస్ లైసెన్సు సస్పెండ్

Satyam News
డొమినోస్ పిజ్జా అవుట్‌లెట్లపై మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) చర్యలు చేపట్టింది. ఆహార భద్రత, పరిశుభ్రత నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు రావడంతో రాష్ట్రంలోని డొమినోస్ పిజ్జాకు చెందిన నాలుగు అవుట్‌లెట్ల ఫుడ్...
ప్రత్యేకంహోమ్

రామమందిరం సీఈవో పోస్టుకు గట్టిపోటీ?

Satyam News
అయోధ్య రామ మందిర నిర్వహణను మరింత ప్రొఫెషనల్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చేపట్టిన తొలి పూర్తి స్థాయి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) ఎంపిక ప్రక్రియ తుది...
ముఖ్యంశాలుహోమ్

జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో డబ్బుకట్టలు నిజమే

Satyam News
ఇంట్లో డబ్బు కట్టలు బయటపడ్డ కేసులో న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలింది. న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి లోక్‌సభ ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల...
జాతీయంహోమ్

టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ రాజీనామా?

Satyam News
టాటా గ్రూప్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ రాజీనామా చేసినట్లు సమాచారం. అయితే, ప్రస్తుతం కొనసాగుతున్న పదవీకాలం పూర్తయ్యే వరకు ఆయన టాటా గ్రూప్ ప్రధాన హోల్డింగ్ కంపెనీ...
ప్రత్యేకంహోమ్

ఈ సారి డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు లేనట్లే

Satyam News
వివాదాస్పదంగా మారిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ముందుకు తీసుకెళ్లకపోవచ్చని తెలుస్తోంది. గురువారం జరగాల్సిన కేంద్ర మంత్రివర్గ సమావేశాన్ని ప్రభుత్వం రద్దు చేయడంతో ఈ అంశాలపై...