28.2 C
Hyderabad
September 10, 2026

Category : హోమ్

జాతీయంహోమ్

ఐబీ నూతన డైరెక్టర్ గా మహేష్ దీక్షిత్

Satyam News
ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) నూతన డైరెక్టర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ దీక్షిత్ ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. 1993 బ్యాచ్‌కు చెందిన తెలంగాణ కేడర్ ఐపీఎస్ అధికారి అయిన మహేష్ దీక్షిత్‌కు...
ముఖ్యంశాలుహోమ్

ముద్రగడ పద్మనాభంను పరామర్శించిన సజ్జల

Satyam News
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభంని వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి హైదరాబాద్‌లో పరామర్శించారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు...
ప్రత్యేకంహోమ్

బాల రాముడిని కొల్లగొట్టిన వారంతా అరెస్టు

Satyam News
బాలరాముడిని కొల్లగొట్టిన కేసులో ఇప్పటికి అందరినీ అరెస్టు చేశారు. అయోధ్యలోని రామ మందిరం నిర్మాణానికి భక్తులు సమర్పించిన విరాళాల దుర్వినియోగం ఆరోపణల కేసులో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌లో పేరున్న...
ఆధ్యాత్మికంహోమ్

శ్రీ పైడితల్లి ఆలయ శిఖర ప్రతిష్ఠ ఘనంగా నిర్వహణ

Satyam News
విజయనగరం లోని ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ శిఖర ప్రతిష్ఠ మహోత్సవం గురువారం వైభవంగా జరిగింది. గోవా గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త, మాన్సాస్ ఛైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు దంపతులు...
ముఖ్యంశాలుహోమ్

మాచర్ల లో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

Satyam News
మాచర్ల శివారు నగర వనం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని తుఫాను వాహనం ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాదు నుండి కనిగిరి సమీపంలోని వెనిగండ్ల మండలం...
విశాఖపట్నంహోమ్

క్లర్క్, లేడీ కానిస్టేబుల్ రాసలీలలు..!

Satyam News
పోలీసు శాఖలో ఓ వైరల్ వీడియో చర్చనీయాంశంగా మారింది. పోలీస్ క్లర్క్, మహిళా కానిస్టేబుల్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో. వారి ప్రవర్తనపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా...
ప్రపంచంహోమ్

లండన్ లో ఎండల తీవ్రత: అల్లాడిపోతున్న జనం

Satyam News
బ్రిటన్ రాజధాని లండన్ నగరాన్ని తీవ్ర భానుడి తాపం అతలాకుతలం చేస్తోంది. సాధారణంగా ఆహ్లాదకరమైన, చల్లటి వాతావరణానికి పేరొందిన లండన్‌లో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి....
ఆధ్యాత్మికంహోమ్

27న భద్రాచలం దేవస్థానం అభివృద్ధి పనులకు శ్రీకారం

Satyam News
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, దక్షిణ అయోధ్యగా ఖ్యాతి గాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు ఈ నెల 27వ తేదీన శ్రీకారం చుడుతున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార &...
సంపాదకీయంహోమ్

తిరుపతి, విశాఖ అభివృద్ధికి కేంద్రం భారీ నిధులు

Satyam News
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి సరికొత్త ఊపు రానుంది. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి, సాగరతీర నగరం విశాఖపట్నంలను పర్యాటక గమ్యస్థానాలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఛాలెంజ్‌ బేస్డ్‌ డెస్టినేషన్‌...
జాతీయంహోమ్

ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి యత్నం

Satyam News
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. 40 ఏళ్ల ముబషీర్ అనే వ్యక్తి ఆరేళ్ల బాలికను అపహరించి లైంగిక దాడికి యత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఈ ఘటనను...