Tag : #SatyamNews

ముఖ్యంశాలుహోమ్

ప్రతి ఓటరును SIRలో భాగస్వామిని చేయండి

Satyam News
సనత్‌నగర్ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగస్వాములను చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సనత్‌నగర్ నియోజకవర్గ...
ప్రత్యేకంహోమ్

హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ ఒమన్ మధ్య కీలక ఒప్పందం

Satyam News
చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) నిర్వహణపై ఇరాన్, ఒమన్ దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. ఈ జలమార్గం గుండా ప్రయాణించే నౌకల కోసం కొత్త మార్గంపై ఇరు...
కృష్ణహోమ్

భవన నిర్మాణ అనుమతుల సరళీకరణకు క్రెడాయ్ ప్రశంసలు

Satyam News
ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియను మరింత సులభతరం చేసే దిశగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను క్రెడాయ్ (CREDAI) ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు స్వాగతించారు. ఈ సందర్భంగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణను...
హైదరాబాద్హోమ్

ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్

Satyam News
తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెప్టెంబర్ 1 నుంచి కేవలం టీ-ఫైబర్ (T-Fiber) ద్వారానే ఇంటర్నెట్ సేవలు...
ప్రత్యేకంహోమ్

త్రిష పై కామెంట్ చేసిన ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్

Satyam News
ప్రముఖ సినీ నటి త్రిష పై పబ్లిక్ మీటింగ్ లో డబుల్ మీనింగ్ డైలాగ్ విసిరిన ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ ను పోలీసులు అరెస్టు చేశారు. తంజావూరులో జరిగిన డీఎంకే నిరసన సభలో...
ముఖ్యంశాలుహోమ్

టెలికాం సేవల కోసం TRAI కొత్త యాప్ ఇదే…

Satyam News
టెలికాం సేవల నాణ్యతను మెరుగుపరచడానికి భారత టెలికాం నియంత్రణ సంస్థ (TRAI) మరో కీలక ముందడుగు వేసింది. కాల్ డ్రాప్‌లు, కాల్ సమయంలో స్వరం స్పష్టంగా వినిపించకపోవడం, నెట్‌వర్క్ నాణ్యత లోపాలు వంటి సమస్యలపై...
ప్రత్యేకంహోమ్

విశాఖ స్మార్ట్ మొబిలిటీకి మాస్కోతో కీలక ఒప్పందం

Satyam News
ఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్ అర్బన్ మొబిలిటీ దిశగా కీలక ముందడుగు పడింది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) రష్యా రాజధాని మాస్కో నగర ప్రభుత్వంతో స్మార్ట్ మొబిలిటీ, సమగ్ర పట్టణ రవాణా అభివృద్ధికి సంబంధించి...
జాతీయంహోమ్

బాంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ విజయం

Satyam News
బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో జన సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ విజయం సాధించారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థి నీరజ్ సిన్హాపై ఆయన...
హైదరాబాద్హోమ్

హైడ్రా రంగనాథ్ ను తక్షణమే తొలగించండి

Satyam News
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) కమిషనర్ ఏవీ రంగనాథ్ ను పదవి నుంచి వెంటనే తప్పించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ హైడ్రా...
ప్రపంచంహోమ్

యుద్ధంపై ట్రంప్ ప్రకటనతో పడిపోయిన చమురు ధరలు

Satyam News
ఒక సారి యుద్ధం కొనసాగుతుందని, మరొక సారి యుద్ధం ముగిసిందని చెబుతూ కాలక్షేపం చేస్తున్న అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు స్థిరంగా ఉండకుండా చేస్తున్నారు. ఇరాన్‌పై మరోసారి...