సెమీకండక్టర్ల తయారీ రంగంలో తెలంగాణ మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో చిప్‌ల తయారీలో అత్యంత కీలకమైన కెమికల్ మెకానికల్ పాలిషింగ్ (సీఎంపీ) ప్యాడ్ టెక్నాలజీకి సంబంధించిన దేశంలోనే తొలి హబ్...
ఆంధ్రప్రదేశ్ లో బచ్చలకూర జోసఫ్ అనే యూట్యూబర్ పై ఉపా చట్టం కింద కేసు నమోదై చర్చనీయాంశమైన ఈ సమయంలో మరో వ్యక్తిపై కూడా ఇదే చట్టం కింద పోలీసులు కేసుపెట్టారు. సౌదీ అరేబియాలో...
ప్రభుత్వ ఉద్యోగం కోసం తల్లినే చంపేస్తారా? చంపేస్తా… అని ఆయుషి శర్మ అంటున్నది. నిర్ఘాంతపోయే ఈ సంఘటన జైపూర్‌లో జరిగింది. ఆస్తి, ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్నతల్లినే హత్య చేయించిన ఘటన సంచలనం సృష్టించింది....
తొమ్మిదో శతాబ్దానికి చెందిన ప్రంబనన్ ఆలయంను భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటనలో భాగంగా బుధవారం సందర్శించారు. ఈ పర్యటనతో పాటు గత దశాబ్ద కాలంగా ఆసియా దేశాల్లో ఉమ్మడి నాగరికత, సాంస్కృతిక...
లష్కరే తోయిబా కమాండర్ ను జమ్మూ కాశ్మీర్ లో భద్రతాదళాలు మట్టుబెట్టాయి. షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలు చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో లష్కరే తోయిబా కమాండర్‌గా వ్యవహరిస్తున్న జాకిర్ అహ్మద్ గనీ బుధవారం...
భారత ఎన్నికల సంఘం వినియోగిస్తున్న ఈవీఎం లకు అంతర్జాతీయ డిమాండ్ పెరిగింది. భారత్ సహకారంతో ఇండోనేషియా తమ దేశ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నది. ప్రధాని నరేంద్ర...
పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా నే పహల్గామ్ దాడిలో కీలక పాత్ర పోషించిందని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తేల్చి చెప్పింది. పహల్గామ్ ఉగ్రదాడి కేసు దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ...
అయోధ్య రామ మందిరం విరాళాల దుర్వినియోగం కేసు రాజకీయ మలుపు తీసుకున్నది. రామాలయ విరాళాల దుర్వినియోగం ఆరోపణల వ్యవహారంలో ప్రతిపక్ష నేతలను ప్రశ్నించాలన్న విశ్వ హిందూ పరిషత్ డిమాండ్‌ను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఈ...
విక్టోరియా(ఆస్ట్రేలియా) శాసనమండలి ప్రభుత్వ విప్ లీ టార్లామిస్ శనివారం డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో ప్రధానంగా...