26.2 C
Hyderabad
July 7, 2024 09: 13 AM
Slider ముఖ్యంశాలు

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

#APsecretariat

వైద్య విద్యా డైరెక్టరేట్(DME) ఆధ్వర్యంలో వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న 29 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సభ్య కార్యదర్శి ఎం. శ్రీనివాసరావు నేడొక ప్రకటనలో తెలిపారు. శాశ్వత ప్రాతిపదికన (Regular Basis) డైరెక్ట్ మరియు లేటరల్ ఎంట్రీ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఫేజ్ -2 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలలో బ్రాడ్ స్పెషాలిటీలలో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తామని పేర్కొన్నారు.

ఈ పోస్టులకు సంబంధించిన అర్హతా ప్రమాణాలు, సవివరమైన మార్గదర్శకాలు https://dme.ap.nic.in మరియు http://apmsrb.ap.gov.in/msrb/ వెబ్ సైట్ లలో అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఆసక్తికలిగిన అభ్యర్ధులు తమ దరఖాస్తుల్ని ఆన్ లైన్లో ఈ నెల 18వ తేదీ నుండి 27వ తేదీ లోగా సమర్పించాలని ఆయన సూచించారు.

Related posts

శ్రీశైల మహా క్షేత్రంలో మహా శివరాత్రి పర్వదినానికి ఏర్పాట్లు

Satyam NEWS

కోతుల సామూహిక మరణం: విషప్రయోగమే కారణమా?

Bhavani

నేను లంచం తీసుకోను: సిన్సియర్ గా పని చేస్తా

Satyam NEWS

Leave a Comment