కాళేశ్వరం త్రివేణిసంగమంలో మాఘపూర్ణిమ స్నానం
టిటిడి తలపెట్టిన మాఘమాస మహోత్సవంలో భాగంగా ఫిబ్రవరి 27న మాఘపూర్ణిమను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రం కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో మాఘపూర్ణిమ పుణ్యస్నానం కార్యక్రమం జరుగనుంది. ఉదయం 9 నుండి 11 గంటల వరకు జరుగనున్న...