మిస్ యూ ఫ్యాన్ :టీమ్ ఇండియా వీరాభిమాని మృతి
చారులతా పటేల్ టీమ్ ఇండియా వీరాభిమాని.2019 ప్రపంచకప్ సమయంలో టీం ఇండియాకు మద్దతుగా నిలిచిన సూపర్ ఫ్యాన్ .ఆమె మద్దతుకు ఫిదా అయినా విరాట్ ఆమెనుకలిసికృతజ్నత తెలియజేసారు.ఆమె ఈరోజు మరణించింది. ఆమె తుదిశ్వాస విడిచిన...