వనపర్తి జిల్లా సరిహద్దులోని పెబ్బేర్ పోలీస్ స్టేషన్ రంగాపూర్ శివారులోని కృష్ణానది ప్రక్కన ఒక గోదాంలో పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు జిల్లా పోలీస్ లకు నమ్మదగిన సమచారం మేరకు జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ...
వనపర్తిలోని 30వ వార్డులో రోడ్లపై వీధి దీపాలు లేక రాత్రిపూట యువత మత్తు పానీయాలు, గంజాయి సేవిస్తూ ప్రయాణికులను భయభ్రాంతులను గురి చేస్తున్నరని ప్రజలు కలెక్టర్ ప్రజావాణిలో పిర్యాదు చేశారు. 30 వార్డులోని న్యూటన్...
వరద బాధితుల సహాయార్థం మహబూబ్ నగర్ సీనియర్ సిటిజన్ ఫోరం 50 వేల రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి కి అందజేశారు. ఈ...
ప్రభుత్వాన్నే మోసగించిన వనపర్తి ఎక్సైజ్ సూపరింటెండెంట్ ను ఉద్యోగం నుండి తొలగించి క్రిమినల్ కేసు నమోదు చేయాలని బిసి పొలిటికల్ జెఎసి చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ...
వనపర్తి జిల్లాలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ధాన్యం రవాణా టెండర్లు కేటాయిస్తున్నారని బిసి పొలిటికల్ జెఎసి చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ అన్నారు. వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ...
వనపర్తి జిల్లా పెబ్బేరు మార్కెట్ యార్డుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని, మండల అభివృద్ధికి కృషి చేస్తానని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి చెప్పారు. పెబ్బేరు మార్కెట్ యార్డు కమిటీ నూతన పాలకవర్గ...
చెరువులు, కుంటలు ఆక్రమించి అక్రమ వెంచర్లు వేసి విక్రయించిన రియల్టర్లపై, అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు రియల్టర్ల ఆస్తులను జప్తు చేసి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ...
వనపర్తి పాత మార్కెట్ యార్డులో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ భవన సముదాయాన్ని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సందర్శించి పరిశీలించారు. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఈ భవన సముదాయం నిరుపయోగంగా ఉందని ఉపయోగంలోకి...
వనపర్తి పట్టణంలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన ప్లానర్లపై విచారణ చేయాలని అఖిలపక్షం ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ జిల్లా కలెక్టర్ కు ఇచ్చిన పిర్యాదులో కోరారు. ప్రభుత్వపరంగా విజిలెన్స్ కమిటీ నేతృత్వంలో విచారం...